Vadhantune Nenu Vadhantune song lyrics penned by Ramajogayya Sastry, music composed by Ghibran, and sung by Chinmayi from the movie Run Raja Run (2014).
Song Name | Vadhantune Nenu Vadhantune |
Singer | Chinmayi |
Music | Ghibran |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Run Raja Run (2014) |
Vadhantune Nenu Vadhantune Song lyrics
Vadhantune Nenu Vadhantune Song Lyrics in English Vadhantune Ninnu Vadhantune Vaddakochanura Vaddakochanura Kadhantune Ninnu Kadantune Pranamichenthaga Naaku Nachavuraa Unna Maatidhi Nijamunna Maatidhi Anna Maatidhi Manasanna Maatidhi Premagaa Ninnu Cheraga Aarata Paduthondi Naalone Unna Theliyaledu Ae Sadi Leni Alajadi Gundello Nindi Nindi Uppongi Pongi Pongi Neevaipu Parugulu Theesindila O Maata Nannu Adgaledhu Adhupu Leni Manasidhi Nuvvante Nachi Nachi Enthentho Ishtam Vachi Nee Chentha Cherukundi Ee Rojilaa Chusthu Chusthune Nenu Nee Sonthamainaa Gurthinchaledhe Kannu Ae Konchemainaa Venello Nene Nenaa Ninnilla Premisthunna Nee Maaya Daya Valana I’m In Love Baby I’m In Love Baby I’m In Love Baby I’m In Love I’m In Love Baby I’m In Love Baby I’m In Love Baby I’m In Love Nee Peru Palike Pedhavi Nedu Pulakarinthala Puvvayindi Neelo Adhedo Undhi Nannedho Chesesindi Naa Chuttu Lokam Neela Kanpisthondi Nee Janta Nadiche Adugu Choodu Gallona Thele Guvvayindi Nuvvante Telise Koddi Neelo Ninu Kalise Koddi Ninninka Preminchali Anipisthundi Nee Needalone Naaku Aanandamundhi Nurellaku Nenu Neelona Bandhi Ye Okka Kshanamika Nee Thodu Viduvaka Neelona Sagamavanaa Vadhantune Ninnu Vadhantune Vaddakochanura Vaddakochanura Kadhantune Ninnu Kadantune Pranamichenthaga Naaku Nachavuraa Unna Maatidhi Nijamunna Maatidhi Anna Maatidhi Manasanna Maatidhi Premagaa Ninnu Cheraga Aarata Paduthondi Vadhantune Nenu Vadhantune Song Lyrics in Telugu వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసున్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది నాలోనే ఉన్న తెలియలేదు ఏ సడి లేని అలజడి గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి నీవైపు పరుగులు తీసిందిలా ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మానసిది నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చెంత చేరుకుంది ఈరోజిలా చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా వెనెల్లో నేనే నేను నిన్నిలా ప్రేమిస్తున్న నీ మాయ దయ వలన ఐఎం ఇన్ లవ్ బేబీ ఐఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ నీ పేరు పలికే పెదవి నేడు పులకరింతల పువ్వయ్యింది నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది న చుట్టూ లోకం నీలా కన్పిస్తుంది నీ జంట నడిచే అడుగు చూడు గాల్లోనే తేలే గువ్వయింది నువ్వంటే తెలిసే కొద్ది నీలో నిను కలిసే కొద్ది నిన్నింకా ప్రేమించాలని అన్పిస్తుంది నీ నీడలోనే నాకు ఆనందం ఉంది నూరేళ్ళకు నేను నాలోన బంధీ ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక నీలోనే సగంవనా వదంటూనే నిన్ను వదంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసున్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది
Watch Vadhantune Nenu Vadhantune Song Video
Vadhantune Nenu Vadhantune song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Vadhantune Nenu Vadhantune song is from this Run Raja Run (2014) movie.
Chinmayi is the singer of this Vadhantune Nenu Vadhantune song.
This Vadhantune Nenu Vadhantune Song lyrics is penned by Ramajogayya Sastry.