Thori Bori song lyrics penned by Bhuvana Chandra, music composed by M M Keeravani, and sung by Amala Chebolu & Arun Kaundinya from the movie Chandramukhi 2.
Song Name | Thori Bori |
Singer | Amala Chebolu & Arun Kaundinya |
Music | M M Keeravani |
Lyricst | Bhuvana Chandra |
Movie | Chandramukhi 2 |
Thori Bori Song lyrics
Thori Bori lyrics in English Thori Bori Thonthananaa Sooryudaina Chandrudaina Thori Bori Thonthananaa Sooryudaina Chandrudaina Pudamiki Velugu Pancheranna, NiNiSa Kallaakapatamu Erugani Vaanni, NiNiSa Kaasevaadu Unnaadu Paina, NiNiSa Aashalanni Naapaine Vesi, NiNiSa Aasaragaa Untaanu Needavale — Thodunaa Thori Bori Thonthananaa Sooryudaina Chandrudaina Pudamiki Velugu Pancheranna Thori Bori Thonthananaa Sooryudaina Chandrudaina Pudamiki Velugu Pancheranna Nore Manchikaani Vaadiki Oore Manchi Kaaledhayyaa (Oore Manchi Kaaledhayya) Sathyam Dharmam Cheppe Vaariki Nithyam Poojalu Chesemayyaa (Nithyam Poojalu Chesemayya) Aanandam Mana Nestham Aatalaku Chedhodu Alupannadhi Neevaipe Choodadhu Enaadu Purivippi Nemalalle Aadu, NiNiSa Chakkadhanamekkada Unte, NiNiSa Akkaduntaadandi Devudu, NiNiSa Navvulanni Puvvulu Ayipothe, NiNiSa Nakshathraalu Digivachi Ee Intiki Cheravaa Thori Bori Thonthananaa Sooryudaina Chandrudaina Pudamiki Velugu Pancheranna Evaro Pampina Bidde Antu Memenaadu Anukomayyaa (Memenaadu Anukomayya) Maa Nattinti Biddagaane Maa Gundello Nilichaavayyaa (Maa Gundello Nilichaavayya) Daanamlo Karnudivai Chethiki Emukedhi Baanamtho Ramudivai Dhaatiki Edhuredhi Ninu Choosina Palukinthe Maadhi, NiNiSa Oorooru Mechuthu Unte, NiNiSa Kollagottu Gundelni Anthe, NiNiSa Okkasaari Vachina Tharuvatha, NiNiSa Ikkannunchi Ekkadiki Pothaavule–Emaina Thori Bori Thonthananaa Sooryudaina Chandrudaina Pudamiki Velugu Pancheranna Thori Bori Thonthananaa Sooryudaina Chandrudaina Pudamiki Velugu Pancheranna Thori Bori lyrics in Telugu థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా పుడమికి వెలుగు పంచేరన్నా, నినిస కల్లాకపటము ఎరుగని వాన్ని, నినిస కాసేవాడు ఉన్నాడు పైనా, నినిస ఆశలన్నీ నాపైనే వేసి, నినిస ఆసరాగా ఉంటాను నీడవలే, తోడునా థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా పుడమికి వెలుగు పంచేరన్నా థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా పుడమికి వెలుగు పంచేరన్నా నోరే మంచికాని వాడికి ఊరే మంచి కాలేదయ్యా (ఊరే మంచి కాలేదయ్యా) సత్యం ధర్మం చెప్పే వారికి నిత్యం పూజలు చేసేమయ్యా (నిత్యం పూజలు చేసేమయ్యా) ఆనందం మన నేస్తం ఆటలకు చేదోడు అలుపన్నది నీవైపే చూడదు ఏనాడు పురివిప్పి నెమలల్లే ఆడూ, నినిస చక్కదనమెక్కడ ఉంటే, నినిస అక్కడుంటాడండి దేవుడు, నినిస నవ్వులన్ని పువ్వులు అయిపోతే, నినిస నక్షత్రాలు దిగివచ్చి ఈ ఇంటికే చేరవా థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా పుడమికి వెలుగు పంచేరన్నా ఎవరో పంపిన బిడ్డే అంటూ మేమేనాడు అనుకోమయ్యా (మేమేనాడు అనుకోమయ్యా) మా నట్టింటి బిడ్డాగానే మా గుండెల్లో నిలిచావయ్యా (మా గుండెల్లో నిలిచావయ్యా) దానంలో కర్ణుడివై చేతికి ఎముకేది బాణంతో రాముడివై ధాటికి ఎదురేది నిను చూసిన పలుకింతే మాది, నినిస ఊరూరు మెచ్చుతు ఉంటే, నినిస కొల్లగొట్టు గుండెల్ని అంతే, నినిస ఒక్కసారి వచ్చిన తరువాత, నినిస ఇక్కన్నుంచి ఎక్కడికి పోతావులే, ఏమైనా థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా పుడమికి వెలుగు పంచేరన్నా థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా పుడమికి వెలుగు పంచేరన్నా
Watch Thori Bori Song Video
Thori Bori song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Thori Bori song is from this Chandramukhi 2 movie.
Amala Chebolu & Arun Kaundinya is the singer of this Thori Bori song.
This Thori Bori Song lyrics is penned by Bhuvana Chandra.