Hare Sairam Bhajan Lyrics – Chethi Shailaja
Singer | Chethi Shailaja |
Composer | Karthik Kodakandla |
Music | Karthik Kodakandla |
Song Writer | Sataghni |
Lyrics
Hare Sairam Bhajan Telugu Lyrics
Yeduruga Ledu
Pilichinaa Raadu
Anukone Mooga Manase
Thalapuko Melu
Mahimale Velu
Rujuvule Choosi Murise
PremaNandaa Hare Sai Ram
Yoga Brunda Hare Sai Ram
Ramakrishna Hare Sai Ram
Alla Eesha Yesu Sai Ram
Jananame Leni Daivame Sai
Shiridilo Velasinaa Maaye
Karuna Needoyi
Prema Mathamoyi
Sevaye Praana Pradaye
Sairam Sairam
Sai Ram Sai Ram
Sai Ram Sairam
Thirigaavugaa Ooru Vaada
ShiridiloNe Thele Jaada
Brathikedi Nee Needalone
Sai Ram, (Sai Ram)
Prati Rogamu Oodhithone
Ye Keedainaa Maatathone
Maapaavugaa Vaidyudalle Sairam
Yaachinchina Bhikshalane
Poshinchenu Jeevaalane
Paramaathmudu Prathi Jeevilo
Untaadane Sandeshame
Mathamannadi Leledane
Janulantha Okate Ane
Thana Bodhatho Gnaanaannilaa
Panchenataa Aa Daivame
Prema Nandaa Hare Sai Ram
Yoga Brunda Hare Sai Ram
Ramakrishna Hare Sai Ram
Alla Eesha Yesu SaiRam
Sparsha Chethane Kushtu Rogame
Baagu Chesinaavu
Neevu Svayamugaa Vanta Chesi
Aakalini Theerchinaavu
Ganga Yamuna Nee Paadapadmamula
Chentha Techchinaavu
Prakriti Shakti Gaalikee
Nuvvu Aagnanichhinaavu
Chinna Pillalaa Manasu
Maadiri Aatalaadinaavu
Mooga Jeevule Devunee
Roopamantu Thelipinaavu
Anni Velalaa Bhaktula
Vyadha Roopumaapinaavu
Shraddha Saburi
Nitya Sookthamani Maaku Cheppinaavu
Jai Jai Ram Sai Ram ||4||
Ram Ram Sai Ram
Jai Jai Ram Sai Ram ||3||
Sai Ram Sai Ram ||5||
SAIRAM (Hare Sairam Bhajan) Lyrics in Telugu
ఎదురుగా లేడు
పిలిచినా రాడు
అనుకొనే మూగ మనసే
తలపుకో మేలు
మహిమలే వేలు
ఋజువులే చూసి మురిసే
ప్రేమనందా హరే సాయిరాం
యోగ బృందా హరే సాయిరాం
రామకృష్ణ హరే సాయిరాం
అల్లా ఈషా యేసు సాయిరాం
జననమే లేని, దైవమే సాయి
షిర్డీలో వెలసినా మాయే
కరుణ నీదోయి, ప్రేమ మతమోయి
సేవయే ప్రాణప్రదయే
సాయిరాం, సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
తిరిగావుగా ఊరువాడా
షిరిడీలోనే తేలే జాడ
బ్రతికేది నీ నీడలోనే
సాయిరాం, (సాయిరాం)
ప్రతి రోగము ఊదితోనే
ఏ కీడైనా మాటతోనే
మాపావుగా వైద్యుడల్లే సాయిరాం
యాచించిన భిక్షలనే
పోషించెను జీవాలనే
పరమాత్ముడు ప్రతి జీవిలో
ఉంటాడనే సందేశమే
మతమన్నది లేలేదనే
జనులంతా ఒకటే అనే
తన భోధతో జ్ఞానాన్నిలా
పంచేనంటా ఆ దైవమే
ప్రేమనందా హరే సాయిరాం
యోగ బృందా హరే సాయిరాం
రామకృష్ణ హరే సాయిరాం
అల్లా ఈషా యేసు సాయిరాం
స్పర్శ చేతనే కుష్ఠు రోగమే
బాగు చేసినావు
నీవు స్వయముగా వంట చేసి
ఆకలిని తీర్చినావు
గంగా యమునా నీ పాదపద్మముల
చెంత తెచ్చినావు
ప్రకృతి శక్తి గాలికే
నువ్వు ఆజ్ఞనిచ్చావు
చిన్నపిల్లలా మనసు మాదిరి
ఆటలాడినావు
మూగ జీవులే దేవునీ రూపమంటూ
తెలిపినావు
అన్ని వేళలా భక్తుల వ్యధా
రూపుమాపినావు
శ్రద్ధ సబూరి నిత్య సూక్తమని
మాకు చెప్పినావు
(జై జై రామ్ సాయిరాం) ||4||
(రామ్ రామ్ సాయిరాం
జై జై రామ్ సాయిరాం) ||3||
సాయిరాం సాయిరాం ||5||