Saami Saami song lyrics penned by Chandrabose, music composed by Devi Sri Prasad, and sung by Mounika Yadav from the movie Pushpa .
Song Name | Saami Saami |
Singer | Mounika Yadav |
Music | Devi Sri Prasad |
Lyricst | Chandrabose |
Movie | Pushpa |
Saami Saami Song lyrics
Saami Saami Song Lyrics In Telugu నువ్వు అమ్మి అమ్మి అంటంటే నీ పెళ్ళానై పోయినట్టుందిరా సామి నా సామి నిన్ను సామి సామి నా పెనెవిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి నీ పక్కా పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి నువ్వెళ్ళే దారే సుత్తా ఉంటె ఏరే ఎండినట్టుందిరా సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి పిక్కల పై దాకా పంచెను ఎత్తే కడితే పిక్కల పై దాకా పంచెను ఎత్తే కడితే నా పంచ ప్రాణాలు పోయెను సామి కార కిల్లి నువ్వు కసకస నములుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పండెను సామి నీ అరుపులు కేకలు వింటావుంటే ఏ… నీ అరుపులు కేకలు వింటావుంటే పులకరింపులే సామి నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామి రెండు గుండీలు ఇప్పి గుండెను సూపితే పాలకుండ లెక్క పొంగిపోతా సామి నా సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి కొత్త చీర కట్టుకుంటే ఎట్టా ఉందొ చెప్పకుంటే కొత్త చీర కట్టుకుంటే ఎట్టా ఉందొ చెప్పకుంటే కొన్న విలువ సున్నా అవదా సామి కొప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చకుంటే పులగుండె రాలి పడదా సామి నా కొంగే జారేటప్పుడు నువ్వు… ఆ… నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామి ఆ కొంటె గాలే జాలే పడదా సామి నా అందం చందం నీదవ్వకుంటే ఆడ పుట్టుకే బీడయిపోదా సామి నా సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి నా సామి సామి రారా సామి బంగరు సామి మీసాల సామి రోషాల సామి Saami Saami Song Lyrics In English Nuvvu ammi ammi antantey Nee pellanai poyinattundhira Saami naa saami Ninnu saami saami Naa peniviti lekka sakkagundhiraa Saami naa saami Nee venuke venuke adugesthantey Nee venuke venuke adugesthantey Enkanna gudi ekkinattundhira saami Nee pakka pakkana Kusuntaantey parameshwarude dakkinattundhiraa saami Nuvvelle daarey suttha untey Yerey endinattundhiraa Saami naa saami Saami rara sami Bangaru saami meesala saami roshala saami Naa saami Saami rara saami Bangaru saami meesala saami roshala saami Pikkala pai dhaka Panchenu etthey kadithe Pikkala pai dhaka Panchenu etthey kadithe Naa pancha pranalu poyenu saami Kaara killi nuvvu kasakasa namuluthunte Na vollu erraga pandenu saami Nee arupulu kekalu vintavunte Pulakarimpule saami Nuvvu kaalu meedha kaalesukunte poonakale saami Rendu gundeelu ippi gundenu soopithe Paalakunda lekka pongipotha Naa saami Saami rara saami Bangaru saami meesala saami roshala saami Naa saami Saami rara saami Bangaru saami meesala saami roshala saami Kottha cheera kattukunte Etta undho cheppakunte Kottha cheera kattukunte Etta undho cheppakunte Konna viluva sunna avadha saami Koppulona poolu pedithe Guppuna nuvve peelchakunte Poola gunde raali padadha saami Naa konge jaaretappudu nuvvu aa.. Naa konge jaaretappudu nuvve soodakunte saami Aa konte gaale jaale padadha saami Naa andham chandham needhavvakunte Aada puttukey beedayipodha Naa saami Saami rara saami Bangaru saami meesala saami roshala saami Naa saami Saami rara saami Bangaru saami meesala saami roshala saami
Watch Saami Saami Song Video
Saami Saami song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Saami Saami song is from this Pushpa movie.
Mounika Yadav is the singer of this Saami Saami song.
This Saami Saami Song lyrics is penned by Chandrabose.