Raffa Raffa Lyrics – Nakash Aziz & Praneeth Muzic
Singer | Nakash Aziz & Praneeth Muzic |
Composer | Praneeth Muzic |
Music | Praneeth Muzic |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
Raffa Raffa Song Lyrics in English
Akata Brathuke Ulta Pulta
Ika Ne Gattekkedhettaa Ettaa
Devuda Naake Endhi Thantaa
Gunde Centerlo Manta Pettaavittaa
Guyya Guyyaa, Gooba Guyya Guyya
All Round Pambareguthundhayya
Atu Choosthe Goyya
Itu Choosthe Nuyya
Full to Danger Lo Padipoyaa
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka RangeLo Jaffa Jaffa Jaffaanayyaa
Fate Idhi Bakaa Bakaa Banthaadesthe
Em Cheyyanu Ek Number Bakaraanayyaa ||2||
Thassaa Chekkaa Maddhe Lekkaa
Aa Pakka Ee Pakka Debbalu Thinnaa
Gukkalu Petti Edusthunnaa
Naa Gunde Lolothullonaa
ChuttuPakka Aanandam
Pongi Porluthunna Naalo
Santosham Nindu Sunnaa
Cheppaleni Chikkullo
Peekallothununnaa
Chaanaa Chaanaa
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka RangeLo Jaffa Jaffa Jaffaanayyaa
Fate Idhi Bakaa Bakaa Banthaadesthe
Em Cheyyanu Ek Number Bakaraanayyaa ||2||
Akata Brathuke Ulta Pulta
Ika Ne Gattekkedhettaa Ettaa
Devuda Naake Endhi Thantaa
Gunde Centerlo Manta Pettaavittaa
Guyya Guyyaa, Gooba Guyya Guyya
All Round Pambareguthundhayya
Atu Choosthe Goyya
Itu Choosthe Nuyya
Full to Danger Lo Padipoyaa
Life Idhi Raffa Raffa Raffaadisthe
Oka RangeLo Jaffa Jaffa Jaffaanayyaa
Fate Idhi Bakaa Bakaa Banthaadesthe
Em Cheyyanu Ek Number Bakaraanayyaa
Raffa Raffa Song Lyrics in Telugu
అకటా బ్రతుకే ఉల్టా పుల్టా
ఇక నే గట్టెక్కేదెట్ట ఎట్టా
దేవుడా నాకే ఏంది తంటా
గుండె సెంటర్లో మంట పెట్టావిట్టా
గుయ్యా గుయ్యా, గూబ గుయ్య గుయ్యా
ఆల్ రౌండ్ పంబరేగుతుందయ్య
అటు చూస్తే గొయ్య, ఇటు చూస్తే నుయ్యా
ఫుల్ టు డేంజర్ లో పడిపోయా
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫానయ్యా
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏం చెయ్యను ఏక్ నంబర్ బకరానయ్యా
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫానయ్యా
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏం చెయ్యను ఏక్ నంబర్ బకరానయ్యా
తస్సా చెక్కా మద్దె లెక్కా
ఆ పక్క ఈ పక్క దెబ్బలు తిన్నా
గుక్కలు పెట్టి ఏడుస్తున్నా
నా గుండె లోలోతుల్లోనా
చుట్టుపక్క ఆనందం
పొంగి పొర్లుతున్న
నాలో సంతోషం నిండు సున్నా
చెప్పలేని చిక్కుల్లో పీకల్లోతునున్నా
చానా చానా..!
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫానయ్యా
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏం చెయ్యను ఏక్ నంబర్ బకరానయ్యా ||2||
అకటా బ్రతుకే ఉల్టా పుల్టా
ఇక నే గట్టెక్కేదెట్ట ఎట్టా
దేవుడా నాకే ఏంది తంటా
గుండె సెంటర్లో మంట పెట్టావిట్టా
గుయ్యా గుయ్యా, గూబ గుయ్య గుయ్యా
ఆల్ రౌండ్ పంబరేగుతుందయ్య
అటు చూస్తే గొయ్య, ఇటు చూస్తే నుయ్యా
ఫుల్ టు డేంజర్ లో పడిపోయా
లైఫ్ ఇధి రఫ్ఫా రఫ్ఫా రఫాడిస్తే
ఒక రేంజులో జఫ్ఫా జఫ్ఫా జఫ్ఫానయ్యా
ఫేట్ ఇది బకా బకా బంతాడేస్తే
ఏం చెయ్యను ఏక్ నంబర్ బకరానయ్యా