Ponge Nadhi song lyrics penned by Ananth Sriram, music composed by AR Rahman, and sung by AR Reihana, AR Rahman & Bamba Bakya from the movie PS 1 (Telugu).
Song Name | Ponge Nadhi |
Singer | AR Reihana, AR Rahman & Bamba Bakya |
Music | AR Rahman |
Lyricst | Ananth Sriram |
Movie | PS 1 (Telugu) |
Ponge Nadhi Song lyrics
Ponge Nadhi Song Lyrics in English O O, Kaverira Nee Eduta Amma Kada Kaachunataa, Aa Aa Maagaaniki Melkolupe Tholimabbu Shabdam Shila Gundeki Melkolupe Uli Techhe Shabdam Baanaaniki Melkolupe Bali Shatruvu Shabdam Maa Bhashaki Melkolupe Chola Charitha Shabdam Ponge Nadhi Paadindhi… Haisa Haisaarasiri Chindhuleyraa… Haisa Haisaarasiri Cheramani Korinadhi… Haisa Haisaarasiri Sandhekalla Haisa Haisaarasiri Gattu Daati… Haisa Haisaarasiri Guttalu Daati… Haisa Haisaarasiri Gaali Dhooli… Haisa Haisaarasiri Okati Chesi… Ninnu Rammandi Mannu Entha Bandham Kalisinadhe, Simba Simba Kaalam Kalipinadhe O O Oo Manne Metthani Padaka… Pachhani Parupu Mannu Manchi Swapnaala Venaka… Vellamantondhi Mannu Naa Payanamemouno Teeram Choopenu Mannu Naa Panthamemouno Shakthinichhedhi Mannu Simbare Dhairyamisthondhi Mannu Pampap Padapada Pampap Padapada Pampap Padapada Veerulakannu Evaru Ninnu Rammandi Mannu Raa Pada Pada… Haisa Haisarasiri Laali Lallallaahi Lallallaali Lallamma Po Vellu Veera Chola Puri Vega Vellu Mari Dhooku Thwaraga Dhooram Karagaa Pallam Telise Nadhilaa Ponge Nadhi Paadindhi… Teeyari Esamari Chindhuleyraa… Ninnu Rammandi Mannu Cheramani Korinadhi… Teeyari Esamari Sandhekalla Ninnu Rammandi Mannu Dekkalipude… Teeyari Esamari Rekkalavani… Ninnu Rammandi Mannu Dhikkulipude… Teeyari Esamari Mukkalavani… Ninnu Rammandi Mannu Chola Shilpamu Kadharo, Simba Nela Choodani Siriyo Simba Eeda Velugulu Rammanna Simba Aagavaladhasalu Aagoddhoi, Amba, Choododdhe O O O Ho, Kadalikundhaa Alupu, Simba Maarchamaakika Alupu, Simba Villu Vidichina Villambai, Simba Kadhulu Mundhuku Kaalamlaa, Ambaa Thammudu Eeroju Nilichenaa Sanjallona Kanjullaara Kannellaara Rivvumanta Anchudhaaka Sanjallona Kanjullaara Kannellaara Rivvumanta Anchudhaaka Ponge Nadhi Paadindhi… Haisa Haisaarasiri Chindhuleyraa… Haisa Haisaarasiri Cheramani Korinadhi… Ninnu Rammandi Mannu Sandhekalla Haisa Haisaarasiri Gattu Daati… Ninnu Rammandi Mannu Guttalu Daati… Haisa Haisaarasiri Gaali Dhooli… Ninnu Rammandi Mannu Okati Chesi… Haisa Haisaarasiri Entha Bandham Kalisinadhe Ninnu Rammandi Mannu Ponge Nadhi Song Lyrics in Telugu ఓ ఓ, కావేరిరా నీ ఎదుటా అమ్మ కదా కాచునటా, ఆ ఆ మాగాణికి మేల్కొలుపే తొలిమబ్బు శబ్దం శిల గుండెకి మేల్కొలుపే ఉలి తెచ్చే శబ్దం బాణానికి మేల్కొలుపే బలి శత్రువు శబ్దం మా భాషకి మేల్కొలుపే చోలచరిత శబ్దం పొంగే నది పాడింది… హైసా హైసారసిరి చిందులెయ్ రా… హైసా హైసారసిరి చేరమని కోరినది… హైసా హైసారసిరి సందెకల్లా హైసా హైసారసిరి గట్టు దాటి… హైసా హైసారసిరి గుట్టలు దాటి… హైసా హైసారసిరి గాలి ధూళి… హైసా హైసారసిరి ఒకటి చేసి… నిన్ను రమ్మంది మన్ను ఎంత బంధం కలిసినదే… సింబ సింబ కాలం కలిపినదే టెన్ టు ఫైవ్ ఓఓ ఓ మన్నే మెత్తని పడక… పచ్చని పరుపు మన్ను మంచి స్వప్నాల వెనక… వెళ్ళామంటోంది మన్ను నా పయనమేమౌనో… తీరం చూపెను మన్ను నా పంతమేమౌనో… శక్తినిచ్చేది మన్ను సింబరే… ధైర్యమిస్తోంది మన్ను పంపప్ పదపద పంపప్ పదపద పంపప్ పదపద వీరుల కన్న ఎవరు టెన్ టు ఫైవ్ నిన్ను రమ్మంది మన్ను రా పద పద… హైసా హైసారసిరి లాలి లల్లల్లాహి లల్లల్లాలి లల్లమ్మ పో వెళ్ళు వీర చోళ పురి వేగ వెళ్ళు మరి దూకు త్వరగా దూరం కరగా పల్లం తెలిసే నదిలా పొంగే నది పాడింది… తీయరి ఎసమరి చిందులెయ్ రా… నిన్ను రమ్మంది మన్ను చేరమని కోరినది… తీయరి ఎసమరి సందెకల్లా… నిన్ను రమ్మంది మన్ను డెక్కలిపుడే… తీయరి ఎసమరి రెక్కలవని… నిన్ను రమ్మంది మన్ను దిక్కులిపుడే… తీయరి ఎసమరి ముక్కలవని… నిన్ను రమ్మంది మన్ను చోళ శిల్పము కదరో, సింబ నేల చూడని సిరియో సింబా ఈడ వెలుగులు రమ్మన్న సింబ ఆగవలదసలు ఆగొద్ధోయ్, అంబా. చూడొద్దే ఓ ఓ ఓ హో, కడలికుందా అలుపు, సింబా మార్చమాకిక అలుపు, సింబ విల్లు విడిచిన విల్లంబై, సింబ కదులు ముందుకు కాలంలా, అంబా తమ్ముడు ఈరోజు నిలిచేనా సంజల్లోనా కంజుల్లారా కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా సంజల్లోనా కంజుల్లారా కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా పొంగే నది పాడింది… హైసా హైసారసిరి చిందులెయ్ రా… హైసా హైసారసిరి చేరమని కోరినది… నిన్ను రమ్మంది మన్ను సందెకల్లా… హైసా హైసారసిరి గట్టు దాటి… నిన్ను రమ్మంది మన్ను గుట్టలు దాటి… హైసా హైసారసిరి గాలి ధూళి… నిన్ను రమ్మంది మన్ను ఒకటి చేసి… హైసా హైసారసిరి ఎంత బంధం కలిసినదే… నిన్ను రమ్మంది మన్ను ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ
Watch Ponge Nadhi Song Video
Ponge Nadhi song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ponge Nadhi song is from this PS 1 (Telugu) movie.
AR Reihana, AR Rahman & Bamba Bakya is the singer of this Ponge Nadhi song.
This Ponge Nadhi Song lyrics is penned by Ananth Sriram.