Okasaari Putti Lyrics – Ravi G
Singer | Ravi G |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Kasarla Shyam |
Lyrics
Okasaari Putti Song Lyrics in English
Naadhi Nadhanna Dhedhi
Neetho Raalenu Andhi
Raasundhile Mundhe Ee Samayam
Thelisunnadhe Thappadhani Payanam
Nee Illu Konnallu Ee Dhehamu
Vidichelli Pothundi Nee Pranamu
Kanutherichi Mooseti Aate Kadha
Kanneeruga Jaaripoye Kadha
Okasaari Putti Okasaari Gitti
Thenchesu Kovaali Ee Bandhamu
Brathukante Etti Migiledhi Matti
Chaavannadhi Janmake Andhamu
Velugulanu Challu Nee Dharilo
Peru Nilipellu Nee Yaatralo
Preme Panche Manasu Neekunte
Penche Manche Vasthundi Vente
Viluve Undhi Oopire Unte
Thinu Marichipodha Kanabadaka Pothe
Sarididdhukolenidhi Kaalamu
Nee Navvunundaali Kalakaalamu
Ye Vaipu Vesthunna Nee Adugulu
Guruthundi Povaali Nee Jaadalo
Okasaari Putti Okasaari Gitti
Thenchesu Kovaali Ee Bandhamu
Brathukante Etti Migiledhi Matti
Chaavannadhi Janmake Andhamu
Okasaari Putti Song Lyrics in Telugu
నాధి నాధన్న ధేధీ
నీతో రాలేను అంది
రాసుంధిలే ముంధే ఈ సమయం
తెలిసున్నదే తప్పదని పయనం
నీ ఇల్లు కొన్నాళ్లు ఈ దేహము
విడిచెల్లి పోతుంది నీ ప్రాణము
కనుతెరిచి మూసేటి ఆతే కదా
కన్నీరుగా జారిపోయే కదా
ఒకసారి పుట్టి ఒకసారి గిత్తి
తెంచేసు కోవాలి ఈ బంధము
బ్రతుకంటె ఎట్టి మిగిలేది మట్టి
చావన్నాది జన్మకే అంధము
వెలుగులను చల్లు నీ ధరిలో
పెరు నిలిపిపెల్లు నీ యాత్రలో
ప్రేమే పంచె మనసు నీకుంటే
పెంచె మంచే వస్తుంది వెంటే
విలువే ఉంది ఊపిరే ఉంటె
తిని మరీచిపొద కనబడక పోతే
సరిదిద్ధుకోలేనిది కాలము
నీ నవ్వునుండాలి కలకాలము
యే వైపు వేస్తున్న నీ అడుగులు
గురుతుండి పోవాలి నీ జాడలో
ఒకసారి పుట్టి ఒకసారి గిత్తి
తెంచేసు కోవాలి ఈ బంధము
బ్రతుకంటె ఎట్టి మిగిలేది మట్టి
చావన్నాది జన్మకే అంధము