O tene palukula song lyrics penned by Varikuppala Yadagiri, music composed by Chirantan Bhatt,M M, and sung by Hymath,Satya Yamini from the movie Bimbisara .
Song Name | O tene palukula |
Singer | Hymath,Satya Yamini |
Music | Chirantan Bhatt,M M |
Lyricst | Varikuppala Yadagiri |
Movie | Bimbisara |
O tene palukula Song lyrics
O tene palukula Song Lyrics in English O Tene Palukula Ammayi Nee Thiga Nadumulo Sannayi Laaginde Ae Ae O Kora Misapu Abbaayi Nee Ora Choopula Lallaayi Baagundoyi O O O Oye Nee Chempala Nunupu Buggala Erupu Ooristunnay Nee Matala Virupu Aatala Odupu Gunde Pattukoni Aadistunnaay Nee Venta Vellamani Thittestunnay Nee Janta Kattamani Kottestunnay Naa Poru Ishtamani Navvistunnay Nee Dari Pattamani Duvvestunnay Muddu Muddu Nee Mata Chappudu Niddaroddu Antunde Poddu Maapulu Mundu Yeppudu Ninnu Techi Chuputunte Poola Thotalo Kaali Batalo Gaali Allari Needhe Cheera Kattulo Yerra Bottulo Verri Vepudu Needhe Nee Navvula Thelupu Muvvala Pilupu Mundukellamani Nettestunnay Nee Venta Vellamani Thittestunnay Nee Janta Kattamani Kottestunnay Nee Poru Ishtamani Navvestunnay Nee Daari Pattamani Duvvestunnay Goda Chatu Nee Donga Choopulu Manta Petti Pothunnay Pattu Parpulu Malle Paanpulu Nachhakunda Chestunnay Moothi Virpulu Theepi Tippalu Rechhagotti Choostunnaay Soku Katthulu Haayi Noppulu Nokki Nokki Navvuthunnay Nee Thempari Thalapulu Moham Thalupulu Thiyyi Thiyyamani Baadestunnaay Nee Venta Vellamani Thittestunnay Nee Janta Kattamani Kottesthunnay Nee Poru Ishtamani Navvisthunnay Nee Dari Pattamani Duvvesthunnay O Thene Palukula Ammayi Nee Thiga Nadumulo Sannayi Laaginde Ae Ae O tene palukula Song Lyrics in Telugu ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే ఓ కోర మీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి బాగుందోయ్ ఓ ఓ నీ చెంపల నులుపు బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయ్ నీ మాటల విరుపు ఆటల ఒడుపు గుండె పట్టుకొని ఆడిస్తున్నాయ్ నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్ నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్ నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ ముద్దు ముద్దు నీ మాట చప్పుడు నిద్దరొద్దు అంటుందే పొద్దు మాపులు ముందు ఎప్పుడు నిన్ను తెచ్చి చూపిస్తుందే పూల తోటలో గాలి పాటలో దాని అల్లరి నీదే చీరకట్టులో ఎర్రబొట్టులో బెల్లమెప్పుడు నీదే నీ నవ్వుల తెలుపు మువ్వల కులుకు ముందుకెళ్ళమని నెట్టేస్తున్నాయ్ నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్ నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్ నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ గోడ చాటు నీ దొంగ చూపులు మంట పెట్టి పోతున్నాయ్ పట్టు పరుపులు మల్లె పాన్పులు నచ్చకుండా చేస్తున్నాయ్ మూతి విరుపులు తీపి తిప్పలు రెచ్చగొట్టి చూస్తున్నాయ్ సోకు కత్తులు హాయి నొప్పులు నొక్కి నొక్కి నవ్వుతున్నాయ్ నీ తిప్పల తలుపులు మోహపు తలుపులు తియ్య తియ్యమని బాదేస్తున్నాయ్ నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్ నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్ నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే
Watch O tene palukula Song Video
O tene palukula song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This O tene palukula song is from this Bimbisara movie.
Hymath,Satya Yamini is the singer of this O tene palukula song.
This O tene palukula Song lyrics is penned by Varikuppala Yadagiri.