Nishabdhamaaye song lyrics penned by Sai Suneel Nimmala, music composed by Ajay Patnaik, and sung by Sunith from the movie Prema Deshapu Yuvarani.
Song Name | Nishabdhamaaye |
Singer | Sunith |
Music | Ajay Patnaik |
Lyricst | Sai Suneel Nimmala |
Movie | Prema Deshapu Yuvarani |
Nishabdhamaaye Song lyrics
Nishabdhamaaye Song Lyrics in Telugu నిశబ్ధమాయే నా బ్రతుకు నిశీధి జాడే అడుగడుగు నిజంగా వచ్చి కలై పోతివా గతం శూన్యమాయే గుండె భారమై పగిలేను గొంతు మూగదై అరిచేను నువ్ లేవు అన్న ఆ మాట విన్న నా మనసు చితిగ మారే ధైర్యం నీవు గమ్యం కావు అడుగై రావు ఇక నీవు లేవని ఎద మోడు నిన్నే తలిచా కాలం మరిచా మనసా వెతికా కథ చెదిరిపోయేనా ఈరోజు మనం జతై అని అన్నావు కంటి వెలుగులా మారావు కొత్త లోకాన్ని చూపావు దూరమెందుకూ నిజం ఇక కలే అయింది ఆశలన్ని కడతేర్చింది కంటనీరుగా మారింది బాధగున్నదీ నిశబ్ధమాయే నా బ్రతుకు నిశీధి జాడే అడుగడుగు నిజంగా వచ్చి కలై పోతివా గతం శూన్యమాయే నిన్నలా వేచా అంతటా చూసా ఏమిటి రాత గమనం లేదు కదా మౌనమే బాషా మరచినా ధ్యాస ఎందుకీ ఘోషా శూన్యం కమ్మేనా ఉషస్సు నీవే నా ఆయుష్షు నీవే గాయం చేసావెలా అలుసయ్యానా నీ ఉసురై పోనా నువ్ లేక ఎం చెయ్యాలి మనం జతై అని అన్నావు కంటి వెలుగులా మారావు కొత్త లోకాన్ని చూపావు దూరమెందుకూ నిజం ఇక కలే అయింది ఆశలన్ని కడతేర్చింది కంటనీరుగా మారింది బాధగున్నదీ నిశబ్ధమాయే నా బ్రతుకు నిశీధి జాడే అడుగడుగు నిజంగా వచ్చి కలై పోతివా గతం శూన్యమాయే
Watch Nishabdhamaaye Song Video
Nishabdhamaaye song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Nishabdhamaaye song is from this Prema Deshapu Yuvarani movie.
Sunith is the singer of this Nishabdhamaaye song.
This Nishabdhamaaye Song lyrics is penned by Sai Suneel Nimmala.