Nigama Nigamantha song lyrics penned by Annamayya Sankirthanalu, music composed by M M Keeravani, and sung by S.P.Balasubramanyam,K.S. Chitra from the movie Annamayya (1997) .
Song Name | Nigama Nigamantha |
Singer | S.P.Balasubramanyam,K.S. Chitra |
Music | M M Keeravani |
Lyricst | Annamayya Sankirthanalu |
Movie | Annamayya (1997) |
Nigama Nigamantha Song lyrics
Nigama Nigamantha Song lyrics in English nigama nigamaanta varNita manOhara roopa nagaraaja dharuDa SrinaaraayaNa nigama nigamaanta varNita manOhara roopa nagaraaja dharuDa SrinaaraayaNa naaraayaNa SrimannaaraayaNa naaraayaNa vEnkaTa naaraayaNa deepinchu vairaagya divya saumkhyambhiya nOpaka kadaa nannu noDabarupuchu paipai paipaina samsaara bandhamula kaTTEvu naa paluku chellunaa naaraayaNa paipaina samsaara bandhamula kaTTEvu naa paluku chEllunaa naaraayaNa nigama gamadani sagamagasani nigama|| neesa ga sagasagasagasaga danisagamagasagamaga sanidhasa neesaadha sagama gamaga madani dhanisa magasanidhamagasa vividha nirbhandhamula vividha nirbhandhamula veDala drOyakanannu bhavasaagaramula daDabaDajEturaa.. divijEndravandhya.sri tiruvEnkadriSa divijEndhravandhya.sri tiruvEnkadriSa navaneetachOra sri naaraayaNa nigama sagamagasanidhamagani nigama gasamagadhamanidhasa nigama|| Nigama Nigamantha Song lyrics in Telugu నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధారుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధారుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభియా నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసాని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధారుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీసా గసగసగసగసాగా దానిసగమగసాగామగా సనిదస్స నీసాద సగమా గామగా మదని దానిస మగసనిదమగస వివిధ నిర్బంధముల వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస హరే హరే హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస నవనీతచోరా శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగాని నిగమ గసమాగధమనిదస్స నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నాగరాజ ధారుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరి హరి నారాయణ అది నారాయణ లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే హరే హరే హరే
Watch Nigama Nigamantha Song Video
Nigama Nigamantha song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Nigama Nigamantha song is from this Annamayya (1997) movie.
S.P.Balasubramanyam,K.S. Chitra is the singer of this Nigama Nigamantha song.
This Nigama Nigamantha Song lyrics is penned by Annamayya Sankirthanalu.