Nanu ganna song lyrics penned by Goreti Venkanna, music composed by Vandemataram Srinivas, and sung by K.S. Chitra,S.P.Balasubramanyam from the movie Sri Ramulayya.
Song Name | Nanu ganna |
Singer | K.S. Chitra,S.P.Balasubramanyam |
Music | Vandemataram Srinivas |
Lyricst | Goreti Venkanna |
Movie | Sri Ramulayya |
Nanu ganna Song lyrics
NanuGanna Naatalli song lyrics in Telugu ఓఓఓ హోఓ హోం హూ హూ ఓ ఓ హూ హోఓ హోఓ ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ వాన గాలికి సీమ తానమాడి నపుడు వజ్రాలు ఈ నెల వొంటి పై తేలాడు పొరలో నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు బంగారు ఘనులున్న పొంగదీ తల్లి పొంగి పోదామా కలియుగంబు నరులు ఓర్వలేరని తెలిసి నల్ల రాయిని వెలిసి ఎల్లా లోకములు ఏలు వెంకటాచలం భూ వైకుంఠ స్థలము వైకుంఠ స్థలము దర్శించిన జన్మ ధన్యమవుతాదో పుణ్యమవుతాదో ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ హరిహర బుట్ట రాయలాడవి కేటా కెళితే కుందేళ్లు కుక్కలా యెంట బడ్డాయంటా పౌరుషాల పురిటి జీవ గాడ్డామ్మో జీవ గాడ్డామ్మో ప్రతిరా పట్టితే శత్రువు ఇక పతనమేర ఇక పతనమేర పాపాలు కడిగేటి పాటల గంగమ్మ ఆది గురువుల తపము నాచరించిన బిలాము హఠకేశ్వర శిఖరం అవని కైలాసం అవని కైలాసం తనకు తానెలిసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు సీమ ఊరూరున మారుమ్రోగుతాయి శిధిలమైన గుళ్ళు శివ నందులమ్మో శివ నందులమ్మో వీర భ్రాహ్మము మఠము సీమకే మకుటం సీమకే మకుటం పాల బుగ్గల నోటా వేణువు మీటితే ఆలా మందలు కంచె బిల్లు పరవసించు నింగిలో చంద్రుడు తొంగి సూసితే తొంగి సూసితె సీమ లో కోలాటం ఏసింది తొక్కు చిరు గజ్జలడు ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ఎత్తు బాండ రాళ్ళూ ఎర్రని దుప్పులు పలుగు రాళ్ల గాట్లు పరికి కంప పొదలు నెర్రెలు వారిన నల్ల రేగళ్లు నల్ల రేగళ్లు ఆరు తడుపుకే పెరిగే వేరు సెనగమ్మో వేరు సెనగమ్మో నల్లమల్లడవుల్లో తెల్లవారే పొద్దు అమ్మబాటలకు మీదఅగ్గియి కురిపించి సందీపుట నందికొండ నీడల్లో కొండా నీడల్లో చల్లగాలికి వొళ్ళు మరచి నిదురించి అలసి నిదురించు ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెల్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ఓహ్హోయే ఓఓఓ ఓఓఓ అహహాఆఆ హా హా
Watch Nanu ganna Song Video
Nanu ganna song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Nanu ganna song is from this Sri Ramulayya movie.
K.S. Chitra,S.P.Balasubramanyam is the singer of this Nanu ganna song.
This Nanu ganna Song lyrics is penned by Goreti Venkanna.