Mass Biryani song lyrics penned by ShreemaniKasarla Shyam, music composed by Thaman S, and sung by Sahithi Changanti, Rahul Nambiar from the movie Krack.
Song Name | Mass Biryani |
Singer | Sahithi Changanti, Rahul Nambiar |
Music | Thaman S |
Lyricst | ShreemaniKasarla Shyam |
Movie | Krack |
Mass Biryani Song lyrics
Mass Biryani Song Lyrics In English Dandanakara Nakara Nakara… Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara… Taka Taka Taka Taka ||2|| Ye..Singaaraala Sivangi… Vayyaaraala Firangi Konte Soopu Konangi… Paita Senge Pathangi Hey..Pistol Laaga Unnaadhe… Pittaa Nadumu Sampangi Bullet Dhaagi Unnadhe… Sottaa Buggala Saarangi O Sweety, Naa Duty… Ikapaina Intlo Neethoti Osi Naa Classu Kalyani… Pettaave Massu Biryani Biryani…….. Biryani Ori Naa Kracku Maaraaja… Family Pack Nuv Lejaa Nuv Lejaa……. Nuv Lejaa Bangaramraa Nee Balupu… Bombula Mothe Nee Pilupu Pottelanti Nee Pogaru… Thatti Lepe Naa Figaru AK-47 Laa… DHookesthaaraa Neethodu Ekamgaa Ee Vantintlo… Cheyisthaara Paredu Nannu Kottu… Nannu Suttu Innaalilaa Aakali Theerettu Osi Naa Classu Kalyani… Pettaave Massu Biryani Biryani…….. Biryani Ori Naa Kracku Maaraaja… Family Pack Nuv Lejaa Nuv Lejaa……. Nuv Lejaa Dandanakara Nakara Nakara… Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara… Taka Taka Taka Taka ||2|| Bedilu Ready Le… Jodigaa Veyyaale Cherasaalalundaale… Cheli Kougili Chaale Dhoragaaru Hushaare… Dhorasaani Thayyaare Chinni Gundello… Nuvvu Sirenlaa Moguthuntaave Edhalo Nilichi Ilaa Poddhumaapullo Uniform Laa… Anti Untaave Neelo Odhigaale Andhaalake Iyyaala Bandhobasthu Iyyaalaa Sandhamamai Thellaarlu… Nuvve Gasthi Kaayaala Ne Nachhi, Ninnu Mechhi… Muddhulichhukunta Rechhi Rechhi Osi Naa Classu Kalyani… Pettaave Massu Biryani Biryani…….. Biryani Ori Naa Kracku Maaraaja… Family Pack Nuv Lejaa Nuv Lejaa……. Nuv Lejaa Dandanakara Nakara Nakara… Dandanakara Nakara Nakara Dandanakara Nakara Nakara… Taka Taka Taka Taka ||2|| Mass Biryani Song Lyrics In Telugu డండనకర నకర నకర… డండనకర నకర నకర డండనకర నకర నకర… టక టక టక టక డండనకర నకర నకర… డండనకర నకర నకర డండనకర నకర నకర… టక టక టక టక ఏ సింగారాల సివంగి… వయ్యారాల ఫిరంగి కొంటే సూపు కోణంగి… పైట సెంగే పతంగి హే పిస్టల్ లాగ ఉన్నాదే… పిట్టా నడుము సంపంగి బుల్లెట్ దాగి ఉన్నదే… సోట్టా బుగ్గల సారంగి ఓ స్వీటీ, నా డ్యూటీ… ఇకపైనా ఇంట్లో నీతోటి ఓసి నా క్లాసు కళ్యాణి… పెట్టావే మాసు బిర్యానీ బిర్యానీ…… బిర్యానీ ఓరి నా క్రాకు మారాజా… ఫామిలీ ప్యాక్ నువ్ లేజా నువ్ లేజా……. నువ్ లేజా బంగారంరా నీ బలుపు… బాంబుల మోతే నీ పిలుపు పొట్టేలంటి నీ పొగరు… తట్టి లేపే నా ఫిగురు ఏకే-47లా… దూకేస్తారా నీతోడు ఏకంగా ఈ వంటింట్లో… చేయిస్తారా పర్రేడు నన్ను కొట్టు… నన్ను సుట్టు ఇన్నాళ్ళిలా ఆకలి తీరేట్టు ఓసి నా క్లాసు కళ్యాణి… పెట్టావే మాసు బిర్యానీ బిర్యానీ…… బిర్యానీ ఓరి నా క్రాకు మారాజా… ఫామిలీ ప్యాక్ నువ్ లేజా నువ్ లేజా……. నువ్ లేజా డండనకర నకర నకర… డండనకర నకర నకర డండనకర నకర నకర… టక టక టక టక డండనకర నకర నకర… డండనకర నకర నకర డండనకర నకర నకర… టక టక టక టక బేడీలు రెడీలే… జోడిగా వేయ్యాలే చెరసాలలుండాలే… చెలి కౌగిలి చాలే దొరగారు హుషారే… దొరసాని తయ్యారే చిన్ని గుండెల్లో… నువ్వు సైరన్ లా మోగుతుంటావే… ఎదలో నిలిచి ఇలా పొద్దుమాపుల్లో యూనిఫారంలా… అంటి ఉంటావే నీలో ఒదిగేలా అందాలకే ఇయ్యాల బందోబస్తు ఇయ్యాలా సందమామై తెల్లార్లు… నువ్వే గస్తీ కాయాలా నే నచ్చి, నిన్ను మెచ్చి… ముద్దులిచ్చుకుంటా రెచ్చి రెచ్చి ఓసి నా క్లాసు కళ్యాణి… పెట్టావే మాసు బిర్యానీ బిర్యానీ…… బిర్యానీ ఓరి నా క్రాకు మారాజా… ఫామిలీ ప్యాక్ నువ్ లేజా నువ్ లేజా……. నువ్ లేజా డండనకర నకర నకర… డండనకర నకర నకర డండనకర నకర నకర… టక టక టక టక డండనకర నకర నకర… డండనకర నకర నకర డండనకర నకర నకర… టక టక టక టక
Watch Mass Biryani Song Video
Mass Biryani song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Mass Biryani song is from this Krack movie.
Sahithi Changanti, Rahul Nambiar is the singer of this Mass Biryani song.
This Mass Biryani Song lyrics is penned by ShreemaniKasarla Shyam.