Maha Adbutham song lyrics penned by Bhaskara Bhatla, music composed by Mickey J Meyer, and sung by Nutana Mohan , Sri Krishna, Aditya Iyengar from the movie Oh Baby.
Song Name | Maha Adbutham |
Singer | Nutana Mohan , Sri Krishna, Aditya Iyengar |
Music | Mickey J Meyer |
Lyricst | Bhaskara Bhatla |
Movie | Oh Baby |
Maha Adbutham Song lyrics
Maha Adbutham Song Lyrics In English Mahaa Adbhutham Kadhaa… Adhe Jeevitham Kadhaa, AaaAa Chinuku Chiguru Kaluva Kolanu… Annee Nuvvele Alalu Shilalu Kalalu Theralu… Evainaa Nuvvele Prashna Badhulu Haayi Dhigulu… Annee Neelone Nuvvu Elaa Choopamani Ninne Korithe Alaa Aa Kshaname Choopisthuntundhe Idhi Grahisthe Manase Nuvvu Theristhe Prathiroju Raadhaa Vaasantham Aanadhaala Chadi Chappudu… Neelo Naalo Untaayeppudu Gurthe Pattaka Gukkepedithe Laabham Ledhe Neeke Unte Choose Kannulu… Chuttoo Levaa Enno Rangulu Reppalu Moosi Cheekati Ante Kudharadhe Oo… Kaalame Nesthamai Nayam Chesthundhe, Gaayaala Gathaanni Oho… Ho Oho… Ho Andhuke Ee Kshanam Oo Navve Navvi Santoshaala Theeram Podhaam… Bhayam Dheniki Paduthu Leche Alale Kaadhaa… Neeke Aadharsham Urumo Merupo Edhure Padani… Parugaapaku Nee Payanam Theepi Kaavaalante… Chedhu Mingaalanthe Kashtamochhi Kougilisthe… Hatthuko Entho Ishtamgaa Kalle Thadavani Vishaadhaalani… Kaalle Thadavani Samudhraalani Kalalonainaa Choosetandhuku Veeluntundhaa..!! Chuttam Choopuga Vachhaamandharam… Moote Kattuku Poyedhevvaram Unnannaallu Undhaam Okariki Okarugaa ||3|| Maha Adbutham Song Lyrics In Telugu మహా అద్భుతం కదా… అదే జీవితం కదా, ఆఆ చినుకు చిగురు కలువ కొలను… అన్నీ నువ్వేలే అలలు శిలలు కళలు తెరలు… ఏవైనా నువ్వేలే ప్రశ్న బదులు హాయి దిగులు… అన్నీ నీలోనే నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే ఇది గ్రహిస్తే మనసే… నువ్వు తెరిస్తే ప్రతి రోజు రాదా వాసంతం ఆనందాల చడి చప్పుడు… నీలో నాలో ఉంటాయెప్పుడు గుర్తే పట్టక గుక్కెపెడితే… లాభం లేదే నీకే ఉంటే చూసే కన్నులు.. చుట్టూ లేవా ఎన్నో రంగులు రెప్పలు మూసి… చీకటి అంటే కుదరదే ఓఓ.. కాలమే నేస్తమై నయం చేస్తుందే… గాయాల గతాన్ని ఓహో..హో… ఓహో.. హో అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం… భయం దేనికి పడుతూ లేచే అలలే కాదా… నీకే ఆదర్శం ఉరుమో మెరుపో ఎదురే పడనీ… పరుగాపకు నీ పయనం తీపి కావాలంటే… చేదు మింగాలంతే కష్టమొచ్చి కౌగిలిస్తే… హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని విషాదాలని… కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా..!!! చుట్టం చూపుగ వచ్చామందరం… మూటే కట్టుకు పోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని… కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా..!!! చుట్టం చూపుగ వచ్చామందరం… మూటే కట్టుకు పోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని… కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా..!!! చుట్టం చూపుగ వచ్చామందరం… మూటే కట్టుకు పోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
Watch Maha Adbutham Song Video
Maha Adbutham song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Maha Adbutham song is from this Oh Baby movie.
Nutana Mohan , Sri Krishna, Aditya Iyengar is the singer of this Maha Adbutham song.
This Maha Adbutham Song lyrics is penned by Bhaskara Bhatla.