Maaye Chesi Lyrics – Sid Sriram
Singer | Sid Sriram |
Composer | Harshavardhan Rameshwar |
Music | Harshavardhan Rameshwar |
Song Writer | Satya R.V |
Lyrics
Maaye Chesi Song Lyrics in English
Maaye Chesi Mellaga
Madi Dochesinde Sinnaga
Choope Choosi Sannaga
Nannu Champesinde Sootiga
Oka Navve Navvi Neruga
Gundelane Pindesindiga
Tana Pere Vinte Chaluga
Tanuvantha Pulakinchenuga
Edho Ayyindhile
Gunde Jhallandhile
Oye Pilla Neevalle
Maaye Chesi Mellaga
Madi Dochesinde Sinnaga
Choope Choosi Sannaga
Nannu Champesinde Sootiga
Ne Mundu Munupula Lenuga
Roju Rojuki Kothaga
Naa Teeru Tennule Maruthunnave
Naaku Teliyakunda
Aa Nindu Vennele Saakshiga
Jaabilammane Chaatuga
Ne Choodadaanike Vechi Unnane
Nindu Reyi Pagalu
Padha Padha Padha
Padhamani Paadham
Neevaipe Laaginde
Reyi Gadavadule
Kalalodhalavule
Ee Valape Nee Valane
Oka Navve Navvi Neruga
Gundelane Pindesindiga
Tana Pere Vinte Chaluga
Tanuvantha Pulakinchenuga
Edho Ayyindhile
Gunde Jhallandhile
Oye Pilla Neevalle
Maaye Chesi Mellaga
Madi Dochesinde Sinnaga
Choope Choosi Sannaga
Nannu Champesinde Sootiga
Ee Allaremito Vinthaga
Gunde Lopale Cheraga
Nee Roopurekhale Kalla Lopale
Nindi Poyinaaye
Aa Neeli Meghame Thoduga
Venta Vachene Needaga
Ne Unnapaatuga Enduko Ila
Maari Poyinaane
Are Are Are Are Are Raama
Emaindho Ee Velaa
Edha Kadhilenule
Kadha Modhalayene
Nee Thalape Endukilaa
Oka Navve Navvi Neruga
Gundelane Pindesindiga
Tana Pere Vinte Chaluga
Tanuvantha Pulakinchenuga
Edho Ayyindhile
Gunde Jhallandhile
Oye Pilla Neevalle
Maaye Chesi Mellaga
Madi Dochesinde Sinnaga
Choope Choosi Sannaga
Nannu Champesinde Sootiga
Maaye Chesi Song Lyrics in Telugu
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నన్ను చంపేసిందే సూటిగా
ఓక నవ్వే నవ్వి నెరుగ
గుండెలనే పిండేసిందిగా
తానా పేరే వింటే చాలుగా
తనువంత పులకించెనుగా
ఎదో అయిందిలే
గుండె ఝల్లందిలే
ఓయ్ పిల్లా నీవల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నన్ను చంపేసిందే సూటిగా
నే ముందు మునుపుల లెనుగ
రోజు రోజుకి కొత్తగా
నా తీరు తెన్నులే మారుతున్నావే
నాకు తెలియకుండా
ఆ నిండు వెన్నెలే సాక్షిగా
జాబిలమ్మనే చాటుగా
నే చూడదానికే వెచ్చి ఉన్నానే
నిండు రేయి పగలు
పద పద పద
పదమని పాదం
నీవైపే లాగిందే
రేయి గడవదులే
కలలోధలవులే
ఈ వలపే నీ వల్లనే
ఓక నవ్వే నవ్వి నెరుగ
గుండెలనే పిండేసిందిగా
తానా పేరే వింటే చాలుగా
తనువంత పులకించెనుగా
ఎదో అయిందిలే
గుండె ఝల్లందిలే
ఓయ్ పిల్లా నీవల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నన్ను చంపేసిందే సూటిగా
ఈ అల్లరేమిటో వింతగా
గుండె లోపల చేరగా
నీ రూపరేఖలే కాళ్ళ లోపలే
నింది పోయినాయె
ఆ నీలి మేఘమే తోడుగా
వెంట వచ్చెనే నీడగా
నే ఉన్నపాటుగా ఎందుకో ఇలా
మారి పోయినానే
అరె అరె అరె అరె అరె రామ
ఏమైందో ఈ వేలా
ఎద కాదిలేనులే
కదా మొదలయ్యెనే
నీ తలపే ఎందుకులా
ఓక నవ్వే నవ్వి నెరుగ
గుండెలనే పిండేసిందిగా
తానా పేరే వింటే చాలుగా
తనువంత పులకించెనుగా
ఎదో అయిందిలే
గుండె ఝల్లందిలే
ఓయ్ పిల్లా నీవల్లే
మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నన్ను చంపేసిందే సూటిగా