Karma Bhoomilo song lyrics penned by Kalekuri Prasad, music composed by Vandemataram Srinivas, and sung by Yesu dasu from the movie Sri Ramulayya.
Song Name | Karma Bhoomilo |
Singer | Yesu dasu |
Music | Vandemataram Srinivas |
Lyricst | Kalekuri Prasad |
Movie | Sri Ramulayya |
Karma Bhoomilo Song lyrics
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా song lyrics in Telugu కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా పారానింకా ఆరనేలేదు తోరణాల కల వాడనే లేదు తోరణాల కల వాడనే లేదు పెళ్లి పందిరి తీయనే లేదు అప్పగింతలు అవ్వనే లేదు ఆఆఆఆ గల గల పారే ఓ సెలయేరా గల గల పారే ఓ సెలయేరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి స్మశానానికి కాపురమెళ్ళావా ఆఆఆఆ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా రాక్షస విలువలు రాజ్యమేలెడి నరక ప్రాయపు సంఘం లోన నరక ప్రాయపు సంఘం లోన మానవ ధర్మం మంటగలిసెనా మారణ హోమం జరుగుతున్నదా ఆఆఆఆ కల కళలాడిన ఓ నవ వధువా కల కళలాడిన ఓ నవ వధువా కోకిల మేధం సాగుచున్నదా జీవన రాగం ఆర్తనాదమాయే ఆఆఆఆ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాందులకే భలి అయి పోయావా పాలపిట్టలె పాడవయేన పల్లె గుండెలే తల్లడిల్లేనా పల్లె గుండెలే తల్లడిల్లేనా కదిలే కాలం ఆగిపోయిన పొడిచే పొద్దుకు గుండె పగిలేనా ఆఆఆఆ పున్నమి రువ్విన వెన్నెల నవ్వా పున్నమి రువ్విన వెన్నెల నవ్వా కారు మేఘములు కమ్మేసాయ కాల సర్పమే కోరలు సాచిందా ఆఆఆఆ కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారాగా కామాంధులకే భలి అయి పోయావా
Watch Karma Bhoomilo Song Video
Karma Bhoomilo song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Karma Bhoomilo song is from this Sri Ramulayya movie.
Yesu dasu is the singer of this Karma Bhoomilo song.
This Karma Bhoomilo Song lyrics is penned by Kalekuri Prasad.