Jeevame Lyrics – Kaala Bhairava
Singer | Kaala Bhairava |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Kasarla Shyam |
Lyrics
Jeevame Song Lyrics in English
Evaritho Evaramu
Chivarikee Migalamu
Thalli Pegu Thalladillina
Chelli Kannu Chemma Gillina
Gunde Chappudaagipovuta
Aapalemule
Nannalaaga Baruvu Mosina
Annavayyi Daari Vesina
Vellipoye Pathra Needhira
Malli Raavule
Moonnalla Jeevame
Chustunte Maayame
Poyedi Jeevame
Cheredi Daivame
Nuvvu Unnanninaallu
Deepamavvaraa
Thoti Deepalalona
Kanthi Nimparaa
Nuvvu Lekunte
Kaalamaagipodhuraa
Kaala Garbhana
Antha Okkatenuraa
Jeevame.. Jeevame..
Jeevame.. Jeevame..
Jeevame..
Brahma Poorna Bruhaspurthi
Sa Brahmi Poorva Samakruthi
Prapavra Garwa Nirvanavruthi
Vishwasreya Samarvathi
Suvighnasreeya Sikhadyuthi
Videhagehavaha Jagruthi
Moonnalla Jeevame
Chustunte Maayame
Poyedi Jeevame
Cheredi Daivame
Nuvvu Unnanninaallu
Deepamavvaraa
Thoti Deepalalona
Kanthi Nimparaa
Nuvvu Lekunte
Kaalamaagipodhuraa
Kaala Garbhana
Antha Okkatenuraa
Jeevame.. Jeevame..
Jeevame.. Jeevame..
Jeevame..
Jeevame Song Lyrics in Telugu
ఎవరితో ఎవరము
చివరికే మిగలము
తల్లి పెగు తల్లడిల్లినా
చెల్లి కన్ను చెమ్మ గిల్లిన
గుండె చప్పుడగిపోవుట
ఆపలేములే
నాన్నలాగ బరువు మోసినా
అన్నవయ్యి దారి వేసిన
వెళ్లిపోయే పాత్ర నీదిరా
మల్లి రావులే
మూన్నాళ్ల జీవమే
చుస్తుంటే మాయమే
పోయేది జీవమే
చేరేది దైవమే
నువ్వు ఉన్నన్నిఅల్లు
దీపమవ్వారా
తోటి దీపాలలోనా
కాంతి నింపారా
నువ్వు లేకుంటే
కాలమాగిపోధురా
కాలా గర్భాన
అంతా ఒక్కటేనురా
జీవమే.. జీవమే..
జీవమే.. జీవమే..
జీవమే..
బ్రహ్మ పూర్ణ బృహస్పూర్తి
సా బ్రాహ్మీ పూర్వ సమాకృతి
ప్రపవ్ర గర్వా నిర్వాణవృత్తి
విశ్వశ్రేయ సమర్వతి
సువిఘ్నశ్రీయ శిఖాద్యుతి
విదేహగేహవాహ జాగృతి
మూన్నాళ్ల జీవమే
చుస్తుంటే మాయమే
పోయేది జీవమే
చేరేది దైవమే
నువ్వు ఉన్నన్నిఅల్లు
దీపమవ్వారా
తోటి దీపాలలోనా
కాంతి నింపారా
నువ్వు లేకుంటే
కాలమాగిపోధురా
కాలా గర్భాన
అంతా ఒక్కటేనురా
జీవమే.. జీవమే..
జీవమే.. జీవమే..
జీవమే..