Jaaguda Jaaguda Lyrics – Jyoti Nooran
Singer | Jyoti Nooran |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
Jaaguda Jaaguda Song Lyrics in English
Uduja Udujare Bitiya
Udujaa Mere Gudiyaa
Choona Sapnomke Duniya
Pakkethu Chidiyaa ||2||
Udujaa Udujaa
Udujaa Udujaa
Udujaa Udujaa
Udayaalaku Oopiri Pose
Udukunnadhi Neelo Neelo
Samayaalaku Sega Raajese
Churukunnadhi Neelo Neelo
Gamyaaniki Cheruva Kaave
Gaauaala Rahadaarullo
Nee Charithanu Raasuko Nuvve
Shivangi Pillaa
Oka Lakshyam Korake Bathuku
Bathukunnadhi Lakshyam Koraku
Kadatherani Kadhaname
Oopiri Kada Varaku, Ho
Idhi Chaalani Raajee Padaku
Nee Parimithi Inthenanaku
Nee Gundello Inkemundho Vethuku
Jaaguda Jaaguda Neetho Neeke
Jaaguda Jaagudaa Aagipoke
Jaaguda Jaaguda Neetho Neeke
Jaaguda Jaagudaa Alisipoke
Jaaguda Jaaguda Neetho Neeke
Jaaguda Jaagudaa Aagipoke
Jaaguda Jaaguda Neetho Neeke
Jaaguda Jaagudaa Alisipoke
Nee Saayame Nuvvenane
Dhairyame Balamu
Valla Kaadhane Pollu Maatalo
Ledhu Ye Nijamu
Aaraatame Poraatame
Nee Prathi Kshanamu
Pattuvadhalani Sankalpame
Kaaryasaadhanamu
Oo, Oo Tharagani Dheekshavai
Karthavya Kaankshavai
Neggi Teeraalile Ye Parikshainaa
O, Vijayaaniki Ledhe Kituku
Vishraanthiki Alavaatavaku
Vinuveedhilo Jenda Egarese Varaku
Jaaguda Jaaguda Neetho Neeke
Jaaguda Jaagudaa Aagipoke
Jaaguda Jaaguda Neetho Neeke
Jaaguda Jaagudaa Alisipoke ||2||
Raajasaala Nirnayamtho
Penchagalige Peddha Nuvvu
Samudraala Lothu Entho
Thelchagalige Goppa Nuvvu
Thakkuvemi Ledhu Neeku
Ninnu Nuvve Daatagalavu
Satthuvantha Ekkupetti
Dhikkulanni Yelagalavu
Jaaguda Jaaguda Song Lyrics in Telugu
ఉడుజ ఉడుజారే బిటియా
ఉడుజా మేరే గుడియా
చూన సప్నోంకే దునియా
పక్కే తూ చిడియా
ఉడుజ ఉడుజారే బిటియా
ఉడుజా మేరే గుడియా
చూన సప్నోంకే దునియా
పక్కే తూ చిడియా
ఉడుజా ఉడుజా
ఉడుజా ఉడుజా
ఉడుజా ఉడుజా
ఉదయాలకు ఊపిరి పోసే
ఉడుకున్నది నీలో నీలో
సమయాలకు సెగ రాజేసే
చురుకున్నది నీలో నీలో
గమ్యానికి చేరువ కావే
గాయాల రహదారుల్లో
నీ చరితను రాసుకో నువ్వే
శివంగి పిల్లా
ఒక లక్ష్యం కొరకే బతుకు
బతుకున్నదే లక్ష్యం కొరకు
కడతేరని కధనమే
ఊపిరి కడవరకూ, హో
ఇది చాలని రాజీ పడకు
నీ పరిమితి ఇంతేననకు
నీ గుండెల్లో ఇంకేముందో వెతుకూ
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా అలిసిపోకే
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా అలిసిపోకే
నీ సాయమే నువ్వేననే
ధైర్యమే బలము
వల్ల కాదనే పొల్లు మాటలో
లేదు ఏ నిజమూ
ఆరాటమే పోరాటమే
నీ ప్రతి క్షణము
పట్టువదలని సంకల్పమే
కార్యసాధనము
ఓ ఓ, తరగని ధీక్షవై
కర్తవ్య కాంక్షవై
నెగ్గి తీరాలిలే ఏ పరిక్షైనా
ఓ, విజయానికి లేదే కిటుకు
విశ్రాంతికి అలవాటవకు
వినువీధిలో జెండా ఎగరేసే వరకూ
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా అలిసిపోకే
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే
జగుడా జగుడా అలిసిపోకే
రాజసాల నిర్ణయంతో
పెంచగలిగే పెద్ద నువ్వు
సముద్రాల లోతు ఎంతో
తేల్చగలిగే గొప్ప నువ్వు
తక్కువేమి లేదు నీకు
నిన్ను నువ్వే దాటగలవు
సత్తువంతా ఎక్కుపెట్టి
దిక్కులన్నీ ఏలగలవు