Gangulu song lyrics penned by Tharun Saidul, music composed by Bheems Ceciroleo, and sung by Swarag Keerthan from the movie Telugu Folk .
Song Name | Gangulu |
Singer | Swarag Keerthan |
Music | Bheems Ceciroleo |
Lyricst | Tharun Saidul |
Movie | Telugu Folk |
Gangulu Song lyrics
Gangulu Song Lyrics in English Oyy Gangulu Ae Gangulu…. Ye Nallanchu Seeredhaana Nakileesu Pettedhaana Navvukuntu Poyedhaana Soode Naa Dhikku O Pilla Hey Kantiki Kaatuka Petti Ontiki Attharu Kotti Light Kotte Mukkupullanu Vetti Rayyuna Pothunnaav Endhulla Gangulu Meeda Paanamthoti Neelaithaandhiro Manasu Mitta Mitta Soodangane Saalaithaandhira Fullu Thaage Body Peggula Dich Avathaandhiro Maama Gangulu Soopula Maayala Soopedthaandhiraa Aaa, Aada Gattukaada Andarunna Kaada Atta Pothaavunte Soosindhi Gangu Siggu Moggaleyya Chekkilla Soopu Andari Mundara Repindhi Bongu Neellu Nimputhunna Boringu Kaada Edamechetha Patti Shekkindhi Kongu Teegala Thimpudu Pokada Choosi Kandlu Bairlukamme Nenemi Seddhu Seerekattu Boddulu Sootthe Siggaithaandhiro Gangulu Muthyamole Maatalu Inte Muddhaithaandhira Aey, Gantakoka Teeruga Gundello Mothaithaadhiro Gangulu Ennadu Soodani Andham Naadhaithaandhiraa Aa Buggal Jocket Jabbakaddhanattu Gaajula Sappudla Gal Gal Gangu Lavvvu Lavvanukunta Jaramochhinattaaye Ninnu Choose Gunde Jal Jal Gangu Koyya Bomma Teeru Kontesoopu Joru Naagupaamu Jadagantala Teeru Vaalu Vaalu Kurulu Thaakangane Eeda Kaalu Nilavakunda Thinnaaru Soodu Joru Jotu Jocker Cheshtala Teeraithunnadhe Gangulu Jaali Sooparaadhe Pillo Enduke Tinkulu Munchinaave Pilla Nee Maayala Kongulo Gangulu Devadasu Jeyyake Pillo Danger Rangelo ||2|| Gangulu Song Lyrics in Telugu ఓయ్ గంగులూ ఏ గంగులూ ఏ నల్లంచ్చు సీరేదాన నకిలీసు పెట్టేదాన నవ్వుకుంటూ పోయేదాన సూడే నా దిక్కు ఓ పిల్లా హేయ్ కంటీకి కాటుక పెట్టి ఒంటికి అత్తరు కొట్టి లైటు కొట్టే ముక్కుపుల్లను వెట్టి రయ్యున పోతున్నావ్ ఎందుల్లా గంగులు మీద పానంతోటి నీలై తాందిరో మనసు మిట్ట మిట్ట సూడంగనే సాలైతాందిరా ఫుల్లు తాగే బాడీ పెగ్గుల డిచ్ అవతాందిరో మామా గంగులు సూపుల మాయల సూపెడ్తాందిరా ఆయ్, ఆడ గట్టుకాడా అందరున్న కాడా అట్ట పోతావుంటె సూసింది గంగు సిగ్గు మొగ్గలెయ్య చెక్కిల్ల సూపు అందరి ముందర రేపింది బొంగు నీళ్లు నింపుతున్న బోరింగు కాడా ఎడమ చేత పట్టి శెక్కింది కొంగు తీగల తింపుడు పోకడ చూసి కండ్లు బైర్లుకమ్మే నేనేమి సేద్దు సీరెకట్టు బొడ్డులు సూత్తె సిగ్గైతాందిరో గంగులు ముత్యమోలే మాటలు ఇంటే ముద్దైతాందిరా ఏయ్, గంటకొక తీరుగ గుండెల్లో మోతైతాందిరో గంగులు ఎన్నడు సూడని అందం నాదైతాందిరా ఆ బుగ్గల జాకెట్ జబ్బకద్దనట్టు గాజుల సప్పుడ్ల గల్ గల్ గంగు లవ్వులవ్వనుకుంట జరమొచ్చినట్టాయే నిన్ను చూసే గుండె జల్ జల్ గంగు కొయ్యబొమ్మ తీరు కొంటెసూపు జోరు నాగుపాము జడగంటల తీరు వాలు వాలు కురులు తాకంగనే ఈడ కాలు నిలవకుండ తిన్నారు సూడు జోరు జోరు జోకర్ చేష్టల తీరైతున్నదే గంగులు జాలీ సూపరాదే పిల్లో ఎందుకే టింకులు ముంచినావే పిల్లా నీ మాయల కొంగులో గంగులు దేవదాసు జెయ్యకే పిల్లో డేంజర్ రేంజులో జోరు జోరు జోకర్ చేష్టల తీరైతున్నదే గంగులు జాలీ సూపరాదే పిల్లో ఎందుకే టింకులు ముంచినావే పిల్లా నీ మాయల కొంగులో గంగులు దేవదాసు జెయ్యకే పిల్లో డేంజర్ రేంజులో
Watch Gangulu Song Video
Gangulu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Gangulu song is from this Telugu Folk movie.
Swarag Keerthan is the singer of this Gangulu song.
This Gangulu Song lyrics is penned by Tharun Saidul.