Gandhamu Puyyaruga song lyrics penned by Thyagaraja, music composed by KV Mahadevan, and sung by S P Balasubramanyam, P Susheela from the movie Subhodayam.
vi
Song Name | Gandhamu Puyyaruga |
Singer | S P Balasubramanyam, P Susheela |
Music | KV Mahadevan |
Lyricst | Thyagaraja |
Movie | Subhodayam |
Gandhamu Puyyaruga Song lyrics
Gandhamu Puyyaruga Lyrics in English Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Andhamayina Yadhunandhanupai Andhamaina Yadhunandhanupai KundaradhanaLiravondhanga Parimala Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Andhamayina Yadhunandhanupai Andhamaina Yadhunandhanupai KundaradhanaLiravondhanga Parimala Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Thilakamu Dhiddhuruga Kasthuri Tilakamu Diddaruga Thilakamu Dhiddhuruga Kasthuri Tilakamu Diddaruga Kalakalamanu Mukhakalagani Sokkuchu Kalakalamanu Mukhakalagani Sokkuchu Palukula Namruthamu Lokikedu Swamy Ki Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Chelamu Gattaruga Bangaru Chelamu Gattaruga Chelamu Gattaruga Bangaru Chelamu Gattaruga Maalimito Gopalabaaluratho Naalamepina Vishalanayanuniki Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Poojalu Seyaruga Manasaara Poojalu Seyaruga ||3|| Jaajulu Mari Virajaajulu Davanamu Jaajulu Mari Virajaajulu Davanamu Raajitha Thyagaraaja Nuthuniki Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Thilakamu Dhiddhuruga Kasthuri Tilakamu Diddaruga Chelamu Gattaruga Bangaru Chelamu Gattaruga Poojalu Seyaruga Manasaara Poojalu Seyaruga Gandhamu Puyyaruga Panneeru Gandhamu Puyyaruga Gandhamu Puyyaruga Lyrics in Telugu గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమయిన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమయిన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకలమను ముఖకళగని సొక్కుచు కలకలమను ముఖకళగని సొక్కుచు పలుకుల నమృతము లొలికెడు స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా ||2|| మాలిమితో గోపాలబాలురతో నాలమేపిన విశాలనయనునికి ||గంధము|| పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా ||3|| జాజులు మరి విరజాజులు దవనము జాజులు మరి విరజాజులు దవనము రాజిత త్యాగరాజ నుతునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
Watch Gandhamu Puyyaruga Song Video
Gandhamu Puyyaruga song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Gandhamu Puyyaruga song is from this Subhodayam movie.
S P Balasubramanyam, P Susheela is the singer of this Gandhamu Puyyaruga song.
This Gandhamu Puyyaruga Song lyrics is penned by Thyagaraja.