Full Kick song lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Sagar & Mamta Sharma from the movie Khiladi .
Song Name | Full Kick |
Singer | Sagar & Mamta Sharma |
Music | Devi Sri Prasad |
Lyricst | Shree Mani |
Movie | Khiladi |
Full Kick Song lyrics
Full Kick Song Lyrics in English Endira Abbaay Situation Enti..? Mass Song Anna. Ayya Baaboi Maase, Aaha..! Mari, Mass Maharaj Ikkada. Anthenantaava..! Adigo Cute Chikku, Nuvvu Pettey Tikku, Inka Full Kick. Abba..! Inkonchem Penchehe. Nee Lippulonchi Doosukochhe Flying KissU O Nippulaaga Nannu Thaaki Penchen PulseU Adhi Ontiloni Chesinallari Neekem Telsu Full Kick… Full Kick Full Kick… Full Kick Nuvv Kallathoti Visiruthunte Love SignalsU Naa Eedulona Shuru Inka F1 RaceU Aa Breakulleni BreakU DanceU Neekem Telsu Full Kick… Full Kick Full Kick… Full Kick Nuvvu Chadivesi Paaresina Love NovelsU Nuvvu Vaadesi Aaresina BestU TowlesU Avi Naakanta Paduthunte Aa Manta Neekem Telsu Full Kick… Full Kick Full Kick… Full Kick Kickko Kikko, Aa Kikkehe Nee ShapeU Mundhu Saripore Ye ModelsU Kelikesinaavu Daanithoti Naa ChannelsU Nee Soku Entha Psychono Neekem Telsu FullU Kickku… FullU Kickku Nee Kandalona Daachaavayyo DumbbellsU Avi Choodagaane Hormonesulo No BalanceU Ika Raathirenni Jaatharalo Neekem Telsu FullU Kickku… FullU Kickku Iddari Body FeelingsU Matching MatchingsU Ika Teesey Madhyana DistanceU Deniki NuisanceU Nuvu Ichhesthe Green SignalsU FullU Kickku… FullU Kickku FullU Kickku… FullU Kickku Kikko Kikko Kikkurareyy Nenunna Chotu Pasigatte Nee TalentsU Kanipetti Use Ledhemo Google MapsU Asalundaneevu Mana Madhyana Konchem GapsU Full Kikku… Full Kikku MagnetsU Kuda Shaakayye AttractionsU Mana Madhya Modalupettaayi Nee ActionsU Mana Lavvukinkaa Lokamlo No OptionsU Full Kikku… Full Kikku Mana Iddari Madhyana PhysicsU Something SomethingsU Mana Iddari Madhyana LyricsU Full of RomamceU Ika Kummeddhaam Dance O DanceU Full Kikku… Full Kikku Full Kikku… Full Kikku Kikko Kikko Aa Kikkehe Full Kick………. Full Kick Song Lyrics in Telugu ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి..? మాస్ సాంగ్ అన్న..! అయ్యబాబోయ్ మాసే, ఆహా..! మరి, మాస్ మహారాజ్ ఇక్కడ అంతేనంటవా..! అదిగో క్యూట్ చిక్కు నువ్వు పెట్టెయ్ టిక్కు ఇంక ఫుల్ కిక్కు..!!!! అబ్బ..! ఇంకొంచెం పెంచెహెహె నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు అది ఒంటిలోని చేసినల్లరి నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్-వన్ రేస్ ఆ బ్రేకుల్లేని బ్రేకు డాన్సు నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు నువ్వు చదివేసి పారేసిన లవ్వు నావెల్సు నువ్వు వాడేసి ఆరేసిన బెస్టు టవల్సు అవి నాకంట పడుతుంటే ఆ మంట నీకేం తెల్సూ ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో… ఫుల్ కిక్కో కిక్కో కిక్కో ఆ కిక్కేహె నీ షేపు ముందు సరిపోరే ఏ మోడల్సు కెలికేసినావు దానితోటి నా ఛానల్సు నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు నీ కండలోన దాచావయ్యో డంబెల్సు అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు ఇక రాతిరెన్ని జాతరలో నీకేం తెల్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు ఇద్దరి బాడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు ఇక తీసేయ్ మద్యన డిస్టెన్సు దేనికి న్యూసెన్స్ నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు కిక్కో కిక్కో కిక్కురరేయ్ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఓ ఓఓ నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్సు కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్సు అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు మాగ్నెట్స్ కూడా షాకయ్యే అట్ట్రాక్షన్సు మన మధ్య మొదలుపెట్టాయి నీ యాక్షన్సు మన లవ్వుకింకా లోకంలో నో ఆప్షన్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్ సంథింగ్ సంథింగ్సు మన ఇద్దరి మధ్యన లిరిక్సు ఫుల్ అఫ్ రొమాన్సు ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్సు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు కిక్కో కిక్కో ఆ కిక్కేహె ఫుల్ కిక్కో… (కిక్కో కిక్కో కిక్కో)
Watch Full Kick Song Video
Full Kick song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Full Kick song is from this Khiladi movie.
Sagar & Mamta Sharma is the singer of this Full Kick song.
This Full Kick Song lyrics is penned by Shree Mani.