Etthara Jenda song lyrics penned by Ramajogayya Sastry, music composed by M M Keeravani, and sung by Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan from the movie RRR.
Song Name | Etthara Jenda |
Singer | Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan |
Music | M M Keeravani |
Lyricst | Ramajogayya Sastry |
Movie | RRR |
Etthara Jenda Song lyrics
Etthara Jenda Song Lyrics in Telugu పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ…. నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే వంచలేని కోడె… ఒంగోలు కోడే సిరిగల కోడే… సిరిసిల్ల కోడే హ, ఎల్ల ఎల్ల కోడే… ఎచ్చయిన కోడే రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా రయా రయ్యా రగతము లేలెమ్మనే దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా మోత కూత కోత కోట తూట వేట తురుము కోడే కసిగల కోడే… కలకత్తా కోడే గుజ్జగల కోడే… గుజరాతి కోడే కత్తిలాంటి కోడే… కిత్తూరు కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టర చుట్టు తలపాగ చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా జబ్బలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా అస్స బుస్స గుట్ట గిట్ట గింజ గుంజ కంచు కోడే (భల్లె భల్లె భల్లె భల్లె భల్లే) పంతమున్న కోడే…. పంజాబి కోడే తగ్గనన్న కోడే… టంగుటూరి కోడే పౌరుషాల కోడే… పల్లాస్సి కోడే విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్ నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురు మురుమురుమురుమురు మురుమురుమురు మురుమురు ఉరుమురుమురుమురు Etthara Jenda Song – Fighters పాటలో కనిపించే వీరులు ఎవరో తెలుసుకుందాం. 1. కసిగల కోడే కలకత్తా కోడే – నేతాజీ సుభాష్ చంద్రబోస్ 2. గుజ్జగల కోడే గుజరాతి కోడే – సర్దార్ వల్లభాయ్ పటేల్ (ఉక్కు మనిషి) 3. కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే – కిత్తూరు రాణి చెన్నమ్మ (కర్ణాటక రాష్ట్రం). Indian Queen (Rani) of Kittur. 4. తిరుగేలేనిది తిరునల్వేలి కోడే – V.O. Chidambaram Pillai (VOC), వల్లి నాయగన్ ఒలంగనాదన్ చిదంబరం పిళ్ళై. Kappalottiya Tamizhan or “The Tamil Helmsman” గా పిలుస్తారు. 5. పంతమున్న కోడే పంజాబి కోడే – భగత్ సింగ్ 6. తగ్గనన్న కోడే టంగుటూరి కోడే – టంగుటూరి వీరేశలింగం పంతులు 7. పౌరుషాల కోడే పల్లాస్సి కోడే – కేరళ సింహం Pazhassi Raja 8. విజయ విహారమే వీర మరాఠ కోడే – ఛత్రపతి శివాజీ మహారాజ్ Ethara Jenda Lyrics in English Paraayi Paalanapai Kaalu Duvvi Kommulu Vidilinchina Kode Gitthallaanti Amaraveerulni Talachukuntu..!!!! Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Aeyy Jenda Konda Katthi Sutthu Gittha Kotha Kommu Kode Vanchaleni Kode Ongole Kode Sirigala Kode Sirisilla Kode Ha, Yela Yela Kode Ujjayini Kode Raathikanna Gattidhi Rayalaseema Kode, Haai Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Rayya Rayyaa Ragathamu Lelemmane Dhammu Dhammu Gundelakegadhannene Ukku Naram Birru Birru Bigisene Are Simma Seekati Muppantha Mugisene Ippudu Kaakunte Inkeppudu Aadaalaa Dappula Melaalu Maha Goppaga Mogaala Motha Kootha Kotha Kota Thoota Veta Thurumu Kode Kasigala Kode Calcutta Kode Uajagala Kode Gujarathi Kode Katthilaanti Kode Nittooru Kode Thirugelenidhi Thirunelveli Kode, Haai Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu Chuttu Chuttu Chuttu Chuttu Chuttara Chuttu Thalapaaga Chuttara Pattara Pattu Pidikili Bigapattara Jabbalu Rendu Charichi Jai Kottara Mana Okko Gonthu Kotlaadhi Petturaa Choodara Mallesha Chuttamainadhi Bharosaa Kummara Ganesha Koodagattara Kulaasa Assa Bussa Gutta Gitta Ginja Gunja Kanchu Kode (Bhalle Bhalle Bhalle Bhalle) Panthamunna Kode Punjabi Kode Thaggananna Kode Tanguturi Kode Pourushala Kode Ballaasi Kode Vijaya Viharame Veera Maratha Kode, Hoi Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Urumu Urumu Urumu Urumu Urumuru MuruMuruMuruMuru MuruMuruMuruMuru MuruMuruMuru UrumuruMuruMuru
Watch Etthara Jenda Song Video
Etthara Jenda song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Etthara Jenda song is from this RRR movie.
Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan is the singer of this Etthara Jenda song.
This Etthara Jenda Song lyrics is penned by Ramajogayya Sastry.