Erra Kaluva Puvva song lyrics penned by Jonnavitthula, music composed by S V Krishna Reddy, and sung by S P Balasubramanyam, Chitra from the movie Yamaleena.
Song Name | Erra Kaluva Puvva |
Singer | S P Balasubramanyam, Chitra |
Music | S V Krishna Reddy |
Lyricst | Jonnavitthula |
Movie | Yamaleena |
Erra Kaluva Puvva Song lyrics
Erra Kaluva Puvva Song Lyrics In English AaAa..! Dinku Takum… Takum Takum Takum Dinku Takum… Takum Takum Takum……. Hahaha Hahaha… Oo Oo Oo Oo Oo Erra Kaluva Puvva Eddhaama Salimanta Dinthanakita Thaatthanakita Dinthanakita Thaatthanakita Evaru Soodani Sota Pogaraani Podharinta Dinthanakita Thaatthanakita Dinthanakita Thaatthanakita Erra Kaluva Puvva Eddhaama Salimanta Evaru Soodani Sota Pogaraani Podharinta Raa Mari Saatuki Sandamama Kougili Vindhuki Sandamama Sye Ane Kaamude Sandamama Aashale Theerani Sandamama Sye Ra Sarada Guvva Pandinchu Naa Panta Padhara Madhana Jaathara Seddhaamu Padakinta Gaajula Mothalo Sandamama Mojule Mogani Sandamama Thoduga Seruko Sandamama Premane Thoduko Sandamama Tarampa Rampari… Rampa Rampari Rampa Rampari Ra Tarampa Rampari… Rampa Rampari Rampa Rampari Ra Gili Gili Salla Gaali Thagilindhe O Hamsa Sali Sali Sambaralu Saagisthe Hailessa Kerintha Kerataalaa… Munagaalaa Kerintha Kerataala… Urantha Munagaala Oopandhukovaala Nee Pondhu Kaavala Nee Odilo Thongunta Sandamama Nee Kalalalo Nenunta Sandamama Naa Dhora Neevura Sandamama Oohala Raanive Sandamama Sye Ra Sarada Guvva Pandinchu Naa Panta Padhara Madhana Jaathara Seddhaamu Padakinta Ennelo Ennela… Ennelo Ennela Ennelo Ennela… Ennelo Ennela Haa.. Kulukulu Kummarinchi Muripaale Thevaala Thalukula Poola Theega Sarasaala Thelaala Vayyari Andaalu.. Odilona, Oo Vayyari Andaalu Gandhalu Thiyyala Mandara Buggallo Maddellu Mogaala Ededu Janamaalu Sandamama Erikaga Untaane Sandamama Thaanuke Nenika Sandamama Naa Edha Needhika Sandamama Erra Kaluva Puvva Eddhaama Salimanta Dinthanakita Thaatthanakita Dinthanakita Thaatthanakita Evaru Soodani Sota Pogaraani Podharinta Dinthanakita Thaatthanakita Dinthanakita Thaatthanakita Sye Ra Sarada Guvva Pandinchu Naa Panta Padara Madana Jaathara Seddamu Padakinta Gaajula Mothalo Sandamama Mojule Mogani Sandamama Thoduga Seruko Sandamama Premane Thoduko Sandamama Erra Kaluva Puvva Song Lyrics In Telugu ఆఆ డింకు టకుమ్ టకుం టకుం టకుం డింకు టకుమ్ టకుం టకుం టకుం…… ఓ ఓ ఓ ఓ ఓ… ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట ఎవరు సూడని సోట పొగరాని పొదరింట దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట ఎవరు సూడని సోట పొగరాని పొదరింట రా మరి సాటుకి సందమావా కౌగిలి విందుకి సందమావా సై అనే కాముడే సందమావా ఆశలే తీరని సందమావా సైరా సరదా గువ్వ పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట గాజుల మోతలో సందమావా మోజులే మోగని సందమావా తోడుగా సేరుకో సందమావా ప్రేమనే తోడుకో సందమావా తరంప రంపరి… రంప రంపరి రంప రంపరి రా తరంప రంపరి… రంప రంపరి రంప రంపరి రా గిలిగిలి సల్ల గాలి తగిలిందే ఓ హంస సలిసలి సంబరాలు సాగిస్తే హైలెస్స కేరింత కెరటాలా… మునగాలా, ఆ ఆ అ కేరింత కెరటాల ఊరంతా మునగాల ఊపందుకోవాల నీ పొందు కావాల నీ ఒడిలో తొంగుంటా సందమావా నీ కలలో నేనుంటా సందమావా నా దొర నీవేర సందమావా ఊహల రాణివే సందమావా సైరా సరదా గువ్వ పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట ఎన్నేలో ఎన్నెల… ఎన్నేలో ఎన్నెల ఎన్నేలో ఎన్నెల… ఎన్నేలో ఎన్నెల కులుకులు కుమ్మరించి… మురిపాలే తెవాల తళుకులు పూల తీగ సరసాల తేలాల వయ్యారి అందాలూ ఒడిలోనా వయ్యారి అందాలు గంధాలు తీయ్యాల మందార బుగ్గల్లో మద్దేళ్లు మోగాల ఏడేడు జనమాలు సందమావా ఎరికగా ఉంటానే సందమావా తానుకే నేనిక సందమావా నా ఎద నీదిక సందమావా ఎర్ర కలువ పువ్వ ఎద్దామ సలిమంట దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట ఎవరు సూడని సోట పొగరాని పొదింట దింత నకిట తత్త నకిట… దింత నకిట తత్త నకిట సైరా సరదా గువ్వ పండించు నా పంట పదరా మదన జాతర సేద్దాము పడకింట గాజుల మోతలో సందమావా మోజులే మోగని సందమావా తోడుగా సేరుకో సందమావా ప్రేమనే తోడుకో సందమావా
Watch Erra Kaluva Puvva Song Video
Erra Kaluva Puvva song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Erra Kaluva Puvva song is from this Yamaleena movie.
S P Balasubramanyam, Chitra is the singer of this Erra Kaluva Puvva song.
This Erra Kaluva Puvva Song lyrics is penned by Jonnavitthula.