Enno Ratrulosthayi Lyrics (Remix) song lyrics penned by Ghibran, music composed by Ghibran, and sung by SPB Charan, Sameera Bharadwaj from the movie Amigos.
Song Name | Enno Ratrulosthayi Lyrics (Remix) |
Singer | SPB Charan, Sameera Bharadwaj |
Music | Ghibran |
Lyricst | Ghibran |
Movie | Amigos |
Enno Ratrulosthayi Lyrics (Remix) Song lyrics
Enno Ratrulosthayi Lyrics in English Enno ratrulostayi gaani Raadhi vennelamma Enno muddhulistaru gaani Ledhi vedi chemma Allade chinnodu Annitlo unnodu Aha… enno ratrulostayi gaani Raadhi vennelamma Enno muddhulistaru gaani Ledhi vedi chemma Enni mohaalu mosi Edhalu daahalu daacha Pedavi korike pedavi korake Oho ho… Nenenni kaalaalu vechaa Inni gaalaalu vesaa Manasu adige marula sudike Oho ho… Mancham okaritho aligina Mounam valapule chadivinaa Praayam sogasule vethikinaa Saayam vayasune adiginaa O… Enno ratrulostayi gaani Raadhi vennelamma Enno muddhulistaru gaani Ledhi vedi chemma Gatti vatthilla kosam Gaali kougillu tecchaa Todima teriche tonala ruchike Oho ho… Nee goti gicchulla kosam Mogga chekkillu icchaa Chilipi panula chelimi jathake Oho ho… Anthe erugani amarika Entho madhurame badalika Chi… po… bidiyamaa selavika Naaki paruvame paruvika O… Enno ratrulostayi gaani Raadhi vennelamma Enno muddhulistaru gaani Ledhi vedi chemma Allade chinnodu Annitlo unnodu Aho… enno ratrulostayi gaani Raadhi vennelamma Aha… enno muddhulistaru gaani Ledhi vedi chemma ఎన్నో రాత్రులొస్తాయి గానీ – లిరిక్స్ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అల్లాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఆహా… ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ ఎన్ని మోహాలు మోసీ ఎదలు దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే ఓహోహో… నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే ఓహోహో… మంచం ఒకరితో అలిగినా మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా ఓ… ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ గట్టి వత్తిల్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోహో… నీ గోటి గిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జతకే ఓహోహో… అంతే ఎరుగనీ అమరిక ఎంతో మధురమే బడలిక ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ఓ… ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అల్లాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు అహో… ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఆహా… ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
Watch Enno Ratrulosthayi Lyrics (Remix) Song Video
Enno Ratrulosthayi Lyrics (Remix) song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Enno Ratrulosthayi Lyrics (Remix) song is from this Amigos movie.
SPB Charan, Sameera Bharadwaj is the singer of this Enno Ratrulosthayi Lyrics (Remix) song.
This Enno Ratrulosthayi Lyrics (Remix) Song lyrics is penned by Ghibran.
'''