Emoko Emoko song lyrics penned by Annamayya Sankirthanalu, music composed by M M Keeravani, and sung by S.P.Balasubramanyam from the movie Annamayya (1997) .
Song Name | Emoko Emoko |
Singer | S.P.Balasubramanyam |
Music | M M Keeravani |
Lyricst | Annamayya Sankirthanalu |
Movie | Annamayya (1997) |
Emoko Emoko Song lyrics
Emoko Emoko song lyrics in English chiguru Tadharamuna yeDa neDa kasturi ninDenu bhaamini vibhunaku vraasina patrika kaadu kadaa emoko|| kaliki chakOraakshiki kaDa kannulu kempai tOchina cheluvambippuDi dEmmo chintimparE chelulu naluvunapraaNESvarupai naaTina aa kona choopulu naluvunapraNESvarupai naaTina aa kona choopulu niluvuna perukaga nanTina nEtturu kaadu kadaa emoko|| jagaDapu chanuvula jaajara saginala manchapu jaajara jagaDapu chanuvula jaajara saginala manchapu jaajara tarika jam jam jam jam jam jam kidadadhakitdhum mollalu turumula muDichina baruvuna mollapu sarasapu muripemuna jallana puppoDi jaaraga patipai challE rativalu jaajara jagaDapu chanuvula jaajara saginala manchapu jaajara tha danak tha janak tha dhiniktha dadheenthanakatheem baarapu kuchamulapaipai kaDusingaaram nerapeDu ganda voDi chEruva patipai chindaga paDatulu saareku challEru jaajara jagadaku|| thakthadhim thajanuthan kiddathakitdhum thakthadheemajanu thadheem thakidthom thadhi thajano thanajanu thajanu thakdheem ginthadhakdheem ginathadhathakidadada binkapu kooTami penagETi chemaTala pankapu pootala parimaLamu vEnkaTapatipai veladulu ninchEru sankumadambula jaajara jagadaku|| Emoko Emoko song lyrics in Telugu గోవిందా నిశ్చలాలందా మందార మక్కారంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన మధురాతి మధురం స్వామి ఆహ్ హ ఏమొకో ఏమొకో చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమొకో ఏమొకో చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడా కన్నులు కేంపై తోచిన చెలువంబిప్పుడి డెంమో చింతింపరే చెలులు నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కోన చూపులు నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కోన చూపులు నిలువునా పేరుకగా నంటిన నెత్తురు కాదు కదా ఏమొకో ఏమొకో చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర తరిక జాం జాం జాం జాం జాం జాం కిదదదకితిదుం మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జాఱగ పతిపై చాల్లే రాతివలు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర త దానక్ త జనక్ త దీనిక్త దధీంతనకథీమ్ బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడు గంద వోడి చేరువ పతిపై చిందగా పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర తక్తాధిమ్ తాజానుతాం కిద్దతకిటిదుం తక్తాధీమజాను తదీమ్ తాకిడితోమ్ తది తాజానో తనజను తేజను తాకేదేహీం గింతదాకాధీమ్ జన్తధాతకిదదద బింకపు కూటమి పెనాగేటి చెమటలు పంకపు పూటలా పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర
Watch Emoko Emoko Song Video
Emoko Emoko song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Emoko Emoko song is from this Annamayya (1997) movie.
S.P.Balasubramanyam is the singer of this Emoko Emoko song.
This Emoko Emoko Song lyrics is penned by Annamayya Sankirthanalu.