Doorame Theeramai Lyrics – Sameera Bharadwaj
Singer | Sameera Bharadwaj |
Composer | Harshavardhan Rameshwar |
Music | Harshavardhan Rameshwar |
Song Writer | Sameera Bharadwaj |
Lyrics
Doorame Theeramai Song Lyrics in English
Doorame Theeramai Ningi Thaake Nelane
Thaarale Cheruvai Nannu Chere Aamani
Kalla Mundharundhi Nedila Yala
Neeku Nenu Cheruvaina
Eeee Kshanam Premaga
Atu Itu Ooguthunna Madhinaapedhela
Kalavaramaina Vela Karunincheila
Nannu Ne Marichela Manase Ninu Korene
Neetho Parichayame Thelipe Oka Bandhame
Kalla Mundharundhi Nedila Yala
Neeku Nenu Cheruvaina
Eeee Kshanam Premaga
Inthaku Mundhu Laaga Lene Lenuga
Chanthaku Cheri Nanne Maarchesaavuga
Ontari Payanam Lo Thodai Nadichaavule
Prematho Sankellanu Vidipinchesaavule
Veru Veru Dhaarule Ila Yala
Okkataina Sambharaana
Eeee Kshanam Premaga
Doorame Theeramai Song Lyrics in Telugu
దూరమే తీరమై నింగి తాకే నేలనే
తారాలే చెరువై నన్ను చేరే ఆమని
కల్ల ముందరుండి నెదిల యాల
నీకు నేను చేరువైనా
ఈఈ క్షణం ప్రేమగా
అటూ ఇటూ ఊగుతున్న మధ్యనపెద్దెలా
కలవరమైన వేల కరుణించిలా
నన్ను నే మరిచెల మనసే నిను కోరేనే
నీతో పరిచయమే తెలిపే ఒక బంధమే
కల్ల ముందరుండి నెదిల యాల
నీకు నేను చేరువైనా
ఈఈ క్షణం ప్రేమగా
ఇంతకు ముందు లాగ లేనే లేనుగా
చంతకు చేరి నన్నే మార్చేసావుగా
ఒంటరి పయనంలో తోడై నడిచావులే
ప్రేమతో సంకెళ్లను విడిపించావులే
వేరు వేరు ధరులే ఇలా యాల
ఒక్కటైనా సంభారాణ
ఈఈ క్షణం ప్రేమగా