Bullet Song song lyrics penned by Shreemani, music composed by Devi Sri Prasad, and sung by Silambarasan TR & Haripriya from the movie The Warriorr .
Song Name | Bullet Song |
Singer | Silambarasan TR & Haripriya |
Music | Devi Sri Prasad |
Lyricst | Shreemani |
Movie | The Warriorr |
Bullet Song Song lyrics
బుల్లెట్టు Bullet Song Lyrics in Telugu నా పక్కకు నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడౌతుంది ఓ టచ్ఛే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీటౌతుంది నా బైకే ఎక్కావంటే ఇంక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడుకి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది కమ్, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు హే, ట్వంటీ ట్వంటీలాగ నీ ట్రావెల్ థ్రిల్లింగుంది వరల్డ్ కప్పే కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది హే, బస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు మన బైకే సూపర్ క్యూటు రెండు చక్రాలున్న ఫ్లైటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు డుడుడుడు డుడుడుడు హైవేపైనే వెళ్తూ వెళ్తూ ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం డుడుడుడు డుడుడుడు టుమారో నే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం వన్డేలోనే వరల్డే చుట్టేద్దాం డుడుడుడు డుడుడుడు మిడ్నైట్ అయినా కూడా హెడ్ లైట్ ఏసుకుపోదాం అరె హెల్మెట్ నెత్తిన పెట్టి కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం సీటు మీద జారిపడి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు ఏ, చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాం నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం డుడుడుడు డుడుడుడు హారర్ సినిమా హాలుకు వెళ్ళి కార్నర్ సీట్లో నక్కుదాం భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం డుడుడుడు డుడుడుడు సైలెన్సర్ హీటు… వేసుకుందాం హామ్లెట్టు మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు సుర్రుమంటూ తుర్రుమంటూ ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు క్ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు, హాయ్ డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్ Bullet Song Lyrics in English Naa Pakkaku Nuvve Vasthe Heart Beat Ye Speedouthundhi O Touch Ye Nuvve Isthe Naa Blood Ye Heatouthundhi Naa Bike Ye Ekkaavante Inka Break Ye Vaddhantundhi Nuvvu Naatho Ride Ki Vasthe Red Signal Greenouthundhi Come, Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Hey, Twenty Twenty Laaga Nee Travel ThrillingUndi World Cuppe Kottinattu Nee Kisse Kick Ichhindi Hey, Bus Lorry Car Ika Vaatini Side Ki Nettu Mana Bike Ye Super Cute-U Rendu Chakraalunna Flight-U Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Du Du Du Du DuDuDuDu Highway Paine Velthu Velthu Icecream Parlour Lo Aagudhaam O Kulfy-thone Selfie Teesukundhaam Du Du Du Du DuDuDuDu Tomorrow Ne Lenattugaa Today Manam Thirugudhaam Onedaylone World Ye Chutteddhaam Du Du Du Du DuDuDuDu Midnight Ayina Kooda Hed Light Esukupodhaam Are Helmet Netthina Petti Kottha Head Weight Thone Podaam Seat-U Meeda Jaaripadi Chinni Chinni Aashalu Teerchukundaam Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Ye, Chettaapattalesukoni Insta Reelu Dimpudhaam Naa Would Be Antu Status Pettukundaam Du Du Du Du DuDuDuDu Horror Cinema Hall Ku Velli Corner Seatlo Nakkudaam Bhayapette Scene lo Itte Hatthukundaam Du Du Du Du DuDuDuDu Silencer Heat Vesukundhaam Hamlet-U Mana Romantic Aakaliki Idhi Kotta Route-U Surrumantu Thurrumantu Ee Bandi Pandagani Enjoy Cheddhaam Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U
Watch Bullet Song Song Video
Bullet Song song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Bullet Song song is from this The Warriorr movie.
Silambarasan TR & Haripriya is the singer of this Bullet Song song.
This Bullet Song Song lyrics is penned by Shreemani.