Brindavanam Nunchi song lyrics penned by Suddala Ashok Teja, music composed by Devi Sri Prasad, and sung by Mangli from the movie Rowdy Boys.
Song Name | Brindavanam Nunchi |
Singer | Mangli |
Music | Devi Sri Prasad |
Lyricst | Suddala Ashok Teja |
Movie | Rowdy Boys |
Brindavanam Nunchi Song lyrics
Brindavanam Nunchi Song Lyrics in English Brundavanam Nunchi Krishnudu Vachhaade Vachhaade, Krishnudu Vachhaade Yamuna Theeraana Unna Radhanu Chushaade Chooshaade, Radhanu Chushaade Flute Leni Gopaalude Suite Vese Bhoopaalude Meesamochhina Baalude Maata Vinte Padipovude Katika Cheekatilo Kannu Kodathade Venna Muddhalani Venta Padathade Gola Chesthade Gaalamesthade Maayalona Veede Hoi, Brundavanam Nunchi Krishnudu Vachhaade Vachhaade, Krishnudu Vachhaade Arerere, Yamuna Theeraana Unna Radhanu Chushaade Chooshaade, Radhanu Chushaade Romeo Laa Cap Petti Roju Vachhi Roddu Meeda Phoju Kodathaade Kaastha Sandhu (Kaastha Sandhu) Ichhaamante (Ichhaamante) Soodhi Laaga Gundeloki Dhooripothaade Rangu Rangulaa Tingu Rangade Bongaramole Thiruguthuntade Ora Choopulaa Gaali Porade Pagati Donga Veede Hoi, Brundavanam Nunchi Krishnudu Vachhaade, Heyy Vachhaade, Krishnudu Vachhaade Yamuna Theeraana Unna Radhanu Chushaade Chooshaade, Radhanu Chushaade Hey Thikkalonni (Thikkalonni) Thittaalantu (Thittaalantu) Muddhu Pedaviki Muchhatesi Moodu Vasthundhe Ayyabaaboi (Ayyabaaboi) Anthalone (Anthalone) Vaddhu Ponee Antu Manase Addu Paduthundhe Anaganagaa Modalaina Ee Kadha Kanche Daati Ye Kanchikelthadho Emauthundho Em Chesthaado Jaadhu Gaadu Veede Hammo, Brundavanam Nunchi Krishnudu Vachhaade Vachhaade, Krishnudu Vachhaade Haa Aa Aa, Yamuna Theeraana Unna Radhanu Choosesaade Chooshaade, Radhanu Chushaade Brindavanam Nunchi Song Lyrics in Telugu ధీం దినకుదిన ధీం అ ఆ ఆ ధీం దినకుదిన ధీం ఆఆ ధీం దినకుదిన ధీం హా ఆ ఆ ధీం దినకుదిన ధీం హా హ హా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే ఫ్లూటు లేని గోపాలుడే సూటు వేసే భూపాలుడే మీసమొచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కొడతడే వెన్న ముద్దలని వెంట పడతడే గోల చేస్తడే గాలమేస్తడే మాయలోన వీడే హోయ్, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే అరెరెరె, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే రోమియోలా క్యాపు పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే కాస్త సందు (కాస్త సందు) ఇచ్చామంటే (ఇచ్చామంటే) సూది లాగా గుండెలోకి దూరిపోతాడే రంగురంగులా టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటడే ఓరచూపులా గాలి పోరడే పగటి దొంగ వీడే హోయ్, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, హెయ్ వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే హే, తిక్కలోన్ని (తిక్కలోన్ని) తిట్టాలంటూ (తిట్టాలంటూ) ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుందే అయ్యబాబోయ్ (అయ్యబాబోయ్) అంతలోనే (అంతలోనే) వద్దు పోనీ అంటూ మనసే అడ్డు పడుతుందే అనగనగా మొదలైన ఈ కధ కంచె దాటి ఏ కంచికెళ్తదో ఏమౌతుందో ఏం చేస్తాడో జాదూ గాడు వీడే హమ్మో, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే హా ఆ ఆ, యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే చూశాడే, రాధను చూశాడే
Watch Brindavanam Nunchi Song Video
Brindavanam Nunchi song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Brindavanam Nunchi song is from this Rowdy Boys movie.
Mangli is the singer of this Brindavanam Nunchi song.
This Brindavanam Nunchi Song lyrics is penned by Suddala Ashok Teja.