Bhoomiki Pachani song lyrics penned by Kalekuri Prasad, music composed by Vandemataram Srinivas, and sung by K. J. Yesudas, Chitra from the movie Sri Ramulayya.
Song Name | Bhoomiki Pachani |
Singer | K. J. Yesudas, Chitra |
Music | Vandemataram Srinivas |
Lyricst | Kalekuri Prasad |
Movie | Sri Ramulayya |
Bhoomiki Pachani Song lyrics
Bhoomiki Pachani Song Lyrics in Telugu భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా అలీ పుస్తిలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా వల వల వల ఏడ్చుకుంటూ వలసెల్లి పోతివో అమ్మలాలా పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా చెరవిడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికోస్తే పండుగచేద్దామురో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా ఎత్తుపల్లాలనే చదును చేసే జాతారో అమ్మలాలా చేలుదున్ని సాళ్ళు దీర్సే బీద బిక్కి జాతారో అమ్మలాలా ఎద్దు కొమ్ముల నడుమా ఎర్రపొద్దు పొడిచెరో భూస్వామి గుండెలధర గుడిసలోళ్ల జాతర భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా చెమట జల్లుచిలకరిస్తే నేల పులకరించురో అమ్మలాలా వానోస్తే భూతల్లి సీమంతామాడురో అమ్మలాలా తంగేళ్ళు గన్నేర్లు పసుపుకుంకుమిచ్చురో అమ్మలాలా పసుల మెడన చిరుగజ్జలు ఘల్లున మ్రోగేనో గజ్జల మెతల్లో పల్లె పరవసించెనో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా దిగువా పెన్నమ్మతల్లి ఎగిరెగిరి దుంకితే అమ్మలాలా తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా నేలతల్లి నీల్లాడి పసిడి పంటలిచ్చురో నా సీమ తమ్ముల్లో వెలుగులు నిండేనురో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
Watch Bhoomiki Pachani Song Video
Bhoomiki Pachani song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Bhoomiki Pachani song is from this Sri Ramulayya movie.
K. J. Yesudas, Chitra is the singer of this Bhoomiki Pachani song.
This Bhoomiki Pachani Song lyrics is penned by Kalekuri Prasad.