Adivo Alladivo song lyrics penned by Annamayya Sankirthanalu, music composed by M M Keeravani , and sung by S.P.Balasubramanyam from the movie Annamayya (1997) .
Song Name | Adivo Alladivo |
Singer | S.P.Balasubramanyam |
Music | M M Keeravani |
Lyricst | Annamayya Sankirthanalu |
Movie | Annamayya (1997) |
Adivo Alladivo Song lyrics
Adivo Alladivo song lyrics in English yeDu konDala vaaDa venkaTaa ramaNa govindaa govindaa adivO..O govinda govinda govinda govinda govinda(x2) adivO alladivO Sreehari vaasamu adivO alladivO Sreehari vaasamu padi vElu SEshula paDagala mayamu adivO alladivO Sreehari vaasamu padi vElu SEshula paDagala mayamu yeDu konDala|| ade vEnkaTaachala makhilOnnatamu adivO brahmaadula kapuroopamu adivO nityanivaasa makhilamunalaku vEnkaTaramana sankaTa harana (x2) naaraayana naaraayana adivO nityanivaasa makhilamunalaku adechooDuDu ademrOkkuDu aananda mayamu adechooDuDu ademrOkkuDu aananda mayamu adivo|| yedu kondala|| aapadha mukrulavaada govinda govinda kaivalya padamu vEnkaTanaga madivO Sree vEnkaTapatiki sirulainadi bhaavimpa sakala sampada roopa madivO..adivO vEnkaTaramana sankaTaharana bhaavimpa sakala sampada roopa madivO..adivO paavaana mulakella paavana mayamu adivo|| Adivo Alladivo song lyrics in Telugu ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా అదివో ఓ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా అదివో అల్లదివో శ్రీహరి వాసము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా అదే వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు వెంకటరమణ సంకట హరణా వెంకటరమణ సంకట హరణా నారాయణ నారాయణ అదివో నిత్యనివాస మఖిలమునులకు అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా గోవిందా గోవిందా కైవల్య పదము వెంకటనగా మాదివో శ్రీ వేంకటపతి సిరులైనది భావింప సకల సంపద రూప మదివో అదివో వెంకటరమణ సంకటహరణ భావింప సకల సంపద రూప మాదివో అదివో పావన మూలకెల్ల పావన మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీహరి వాసము వేంకటేశ నమో శ్రీనివాస నమో వేంకటేశ నమో శ్రీనివాస నమో వేంకటేశ నమో శ్రీనివాస నమో అదివో
Watch Adivo Alladivo Song Video
Adivo Alladivo song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Adivo Alladivo song is from this Annamayya (1997) movie.
S.P.Balasubramanyam is the singer of this Adivo Alladivo song.
This Adivo Alladivo Song lyrics is penned by Annamayya Sankirthanalu.