Sooreede Lyrics – Harini Ivaturi
Singer | Harini Ivaturi |
Composer | Ravi Basrur |
Music | Ravi Basrur |
Song Writer | Krishna Kanth (KK) |
Lyrics
Sooreede Song Lyrics in English
Sooreede Godugu Patti
Vacchaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu
Needalaa Undetodu
Reppanodhalaka Kaapu
Kaasedi Kannu Vaadu
Aakaasham Idisipetti
Muddhette Polamu Matti
Enda Bhaga Bhaga
Teerche Chinukulaa
Dhookuthaadu
Muppu Kalagaka
Mundhu Nilabadi
Aaputhaadu
Khadgamokadaithe
Kalahaalu Okadivile
Okadu Garjana
Okadu Uppena
Verasi Pralayaale
Saiga Okadu Sainyamokadu
Kalisi Kadhilithe Kadhaname
Okarikokarani Nammi Nadichina
Snehame Idhile Noorellu Nilavale
Kanche Okadaithe
Adhi Minche Vaadokade
Okadu Chichuraa
Okadu Themmeraa
Kalisi Dahanaale
Vegamokadu Thyaagamokadu
Gathamu Maruvani Gamaname
Okarikokarani Nammi Nadichina
Snehame Idhile Noorellu Nilavale
Sooreede Godugu Patti
Vacchaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu
Needalaa Undetodu
Reppanodhalaka Kaapu
Kaasedi Kannu Vaadu
Sooreede Song Lyrics in Telugu
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటి లోను
నీడలా ఉండేటోడు
రెప్పనోధలక కాపు
కాసేది కన్ను వాడు
ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టే పొలము మట్టి
ఎండ భగ భగ
తీర్చే చినుకులా
దూకుతాడు
ముప్పు కలగక
ముందు నిలబడి
ఆపుతాడు
ఖడ్గమోకదైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన
ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యమొకడు
కలిసి కదిలితే కధనమే
ఒకరికొకరని నమ్మి నడిపించిన
స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవలె
కంచె ఒకదైతే
అధి మించే వాడొకడే
ఒకడు చిచ్చురా
ఒకడు తెమ్మెరా
కలిసి దహనాలే
వేగమొకడు త్యాగమొకడు
గాథము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిపించిన
స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవలె
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటి లోను
నీడలా ఉండేటోడు
రెప్పనోధలక కాపు
కాసేది కన్ను వాడు