Sridevi Chiranjeevi song lyrics penned by Devi Sri Prasad, music composed by Devi Sri Prasad, and sung by Jaspreet Jasz & Sameera Bharadwaj from the movie Waltair Veerayya .
Song Name | Sridevi Chiranjeevi |
Singer | Jaspreet Jasz & Sameera Bharadwaj |
Music | Devi Sri Prasad |
Lyricst | Devi Sri Prasad |
Movie | Waltair Veerayya |
Sridevi Chiranjeevi Song lyrics
Sridevi Chiranjeevi Song Lyrics in English Nuvvu Seethavaithe Nenu Raamudinantaa Nuvvu Radhavaithe Nenu Krishnudinantaa Nuvvu Lailavaithe Nenu MajnuNantaa Nuvvu Juliet’vayithe Nene RomeoNantaa Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu Nuvvu Paatavaithe Nenu Raagam Anta Nuvvu Maatavaithe Nenu Bhaavam Antaa Nuvvu Vaanavaithe Nenu Megham Antaa Nuvvu Veenavaithe Nene Teeganu Antaa RaaRaa RaaRaa RaaRaa Cheseddhaam Lavvu Rocking Combo Antaa… Nee Grace Naa Navvu Raaye Raaye Raaye… Cheseddhaam Love’u Rocking Combo Antaa… Naa Grace’u Nee Navvu Nuvvu Guvvavaithe… Nenu Gorinkanta Nuvvu Ranivaithe… My Name is Raju Anta Nuvvu Heroine Ayithe Nene HeroNantaa Nuvvu Sridevi’Vaithe Haa Ayithe..? Nene Chiranjeevi Antaa..!!! Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu Sridevi Chiranjeevi Song Lyrics in Telugu నువ్వు సీతవైతే నేను రాముడినంటా నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా నువ్వు లైలావైతే నేను మజ్నునంటా నువ్వు జూలియట్వయితే నేనే రోమియోనంటా రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు నువ్వు పాటవైతే… నేను రాగం అంటా నువ్వు మాటవైతే… నేను భావం అంటా నువ్వు వానవైతే… నేను మేఘం అంటా నువ్వు వీనవైతే… నేనే తీగను అంటా రారా రారా రారా… చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా… నీ గ్రేసు నా నవ్వు రాయే రాయే రాయే… చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా… నా గ్రేసు నీ నవ్వు నువ్వు గువ్వవైతే… నేను గోరింకంట నువ్వు రాణివైతే… మై నేమ్ ఈజ్ రాజు అంటా నువ్వు హీరోయిన్ అయితే… నేనే హీరోనంటా నువ్వు శ్రీదేవైతే..! హా అయితే..!! నేనే చిరంజీవి అంటా రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
Watch Sridevi Chiranjeevi Song Video
Sridevi Chiranjeevi song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Sridevi Chiranjeevi song is from this Waltair Veerayya movie.
Jaspreet Jasz & Sameera Bharadwaj is the singer of this Sridevi Chiranjeevi song.
This Sridevi Chiranjeevi Song lyrics is penned by Devi Sri Prasad.