Chikkadpally Centre Lyrics – Kandukoori Shankar babu
Singer | Kandukoori Shankar babu |
Composer | Vivek Sagar |
Music | Vivek Sagar |
Song Writer | Niklesh Sunkoji |
Lyrics
Chikkadpally Centre Song Lyrics in Telugu
హే, చిక్కడ్పల్లి సెంటర్ల సింగిడి పోరి
నీకు మల్లెపూలు తెస్తానే లష్కర్ ప్యారీ
అరెరెరె, గౌలిగూడ జంక్షన్ల రబ్బరు పోరి
నీకు గోర్ల పేంటు కొంటానే టక్కు టమరి
తుపాకీల సూపుతో
సిక సికమని కాల్చకే
(తుపాకీల సూపుతో
సిక సికమని కాల్చకే)
పటాకీల మెరుపుతో
పట పటమని పేల్చకే
(పటకీల మెరుపుతో
పట పటమని పేల్చకే)
హే, సనత్నగర్ సందుల్లా
సనత్నగర్ సందుల్ల
అరే అరే అరే అరే
సనత్నగర్ సందుల్ల హైటెక్ పోరి
పద పద పానీపూరీ
తిందామే జిత్తుల మారి
(తుపాకీల సూపుతో
సిక సికమని కాల్చకే
పటకీల మెరుపుతో
పట పటమని పేల్చకే)
హే, అంబర్ పేట అంగట్ల
పంచన జేరి
బుడ్డ సెల్ఫీ ఇచి పోవే
నా ప్యాజ్ కచోరీ
తుపాకీల సూపుతో
సిక సికమని కాల్చకే
పటకీల మెరుపుతో
పట పటమని పేల్చకే
తుపాకీల సూపుతో
సిక సికమని కాల్చకే
పటకీల మెరుపుతో
పట పటమని పేల్చకే ||2||
అగ్గో, నీ పాశి మొహానికి ఈ పాష్ పోరి కావాల్నా. లైట్ తీస్కో…
ఏయ్, దిల్ కి ముక్కల్ చేస్నవ్ కద్నే… పోవే పో.
నీకు గాజులు కొనిచ్చినా, నీకు పూలు కొనిచ్చినా
నీకు సెల్ల్ఫోన్లు కొనిచ్చినా, నీకు సెల్ఫీలు తీశినా
ఇన్ని జేస్తె, అరెరెరె, ఔలాగాన్ని జేసి పోయ్నవ్ కదనే
యెహే, నీ యవ్వ.. ఇగ నీ దారి నీది, నా దారి నాది.