Eee Gaad Lyrics – Rahul Sipligunj
Singer | Rahul Sipligunj |
Composer | Mark K Robin |
Music | Mark K Robin |
Song Writer | Kasarla Shyam |
Lyrics
Eee Gaad lyrics in English
Ee Gaadi Yaadiki Pothadho
Evaniki Thelvadhu Bai, Hey
Ye Yaalaku Intiki Vasthadho
Eellake Thelvadhu Bai
Moodedla Ee Bandi
Thirugude Deeniki Thega Thindi
Chowrastha Ekkindhante
Chethiki Dhorakadhuroy Oyy
Are Chandu, Poy Jara Mandhu
Nee Kisala Paise Unte
Seesaku Kottara Jai, Yeyy
Oyy, Ee Vindhi, Ye No Bandhu
Ye Jeetham Leni Duty
Zindagi Chalthi Hai
Khaana Peena Sonaa
Daily Timepass Ye Naa
Gadiyaaram Mulle
Veellani Follow Ayyenaa
Dhekho Aanaa Jaanaa
Roju Alavaatenaa
Norantu Leni Road Ye
Veellanu Mosenaa
Plant Antu Undadhule
Undedhi Josh Okate
Eepoota Gadavaale
Kikkedho Raavaale
Apudapudu Pekallo Jokerle
Jagadaalu Hey Saradhaalu
Ee Dosthula Duniya Veru
Masthuga Untaaru
O, Jigireelu, Ye Bakaraalu
Jalsaake Jealous Vache
Kismath Veelladhiroy
Story Unnadhi Shaana
Bore Ye Kottadhu Nynaa
Gissanti Porale
Jestharu Emainaa
Thodaa Pyar Ye Unnaa
Thedaa Anipisthunnaa
Taka Taka Urikosthaaru
Gadibidi Edhunnaa
Banthi Puvvula Meena
Vaale Thummedhalenaa
Thangedu Puvulallo
Thala Thala Ethikenaa
Voni Seeralathonaa
Jani SelfyLenaa
Suttoora Rangullo
RainbowLayyenaa
Eee Gaad lyrics in Telugu
తుర్ర్ర్, ఈ గాడి యాడికి పోతదో
ఎవనికి తెల్వదుబై, హే
ఏ యాలకు ఇంటికి వస్తదో
ఈల్లకే తెల్వదుబై
మూడెడ్ల ఈ బండీ
తిరుగుడే దీనికి తెగ తిండి
చౌరస్తా ఎక్కిందంటే
చేతికి దొరకదురోయ్ ఓయ్
అరె చందు, పొయ్ జర మందు
నీ కీసల పైసే ఉంటే
సీసకు కొట్టర జై, యేయ్
ఓయ్, ఈ విందు, ఏ, నో బందు
ఏ జీతం లేని డ్యూటీ
జిందగీ చల్తీ హై
ఖానా పీనా సోనా
డైలీ టైంపాసేనా
గడియారం ముల్లే
వీళ్ళని ఫాలో అయ్యేనా
దేఖో ఆనా జానా
రోజూ అలవాటేనా
నోరంటు లేని రోడ్డే
వీళ్ళను మోసేనా
ప్లానంటూ ఉండదులే
ఉండేది జోష్ ఒకటే
ఈపూట గడవాలె
కిక్కేదో రావాలే
ఓలాల్లా లలలా
ఏ లాల్లా లలలా
అపుడపుడూ పేకల్లో జోకర్లే, ఓ ఓ హో
జగడాలు, హేయ్… సరదాలు
ఈ దోస్తుల దునియా వేరు
మస్తుగ ఉంటారు
ఓ, జిగిరీలు, ఏ, బకరాలు
జల్సాకే జలసి వచ్చే
కిస్మత్ వీళ్ళదిరోయ్
స్టోరీ ఉన్నది శానా
బోరే కొట్టదు నయినా
గిస్సంటి పోరలే
జేస్తరు ఏమైనా
తోడా ప్యారే ఉన్నా
తేడా అనిపిస్తున్నా
టక టక ఉరికొస్తారు
గడిబిడి ఏదున్నా
బంతీ పువ్వుల మీన
వాలే తుమ్మెదలేనా
తంగేడు పూవులల్లో
తల తల ఎతికేనా
వోణీ సీరలతోనా
జానీ సెల్ఫీలేనా
సుట్టూర రంగుల్లో
రెయిన్బో లయ్యేనా