Padaharu Kalalaku song lyrics penned by jk baravi, music composed by M M Keeravani, and sung by Mano from the movie Annamayya.
Song Name | Padaharu Kalalaku |
Singer | Mano |
Music | M M Keeravani |
Lyricst | jk baravi |
Movie | Annamayya |
Padaharu Kalalaku Song lyrics
Padaharu Kalalaku lyrics in Telugu ఓం శ్రీ పద్మావతి భూదేవి సమేతస్య శ్రీ మధవేంద్ర గానాయకస్య నిత్యా చోడోపచార పూజంచ కరిష్యే ఆవాహయామి పదహారు కళలకు ప్రాణాలైనా నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం ఓం ఆసనం సమర్పయామి పరువాల హొయలకు పైఎదలైన నా ఊహల లలనలకు ఉరువులాసనం ఓం స్నానం సమర్పయామి చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే పద్మినీ భామినులకు పన్నీటి స్నానం ఓం గంధం సమర్పయామి గళం గళల నడల వలన అలసిన మీ గగన జఘన సొబగులకు శీతల గంధం ఓం నైవేద్యం సమర్పయామి రతివేద వెద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం ఓం తాంబూలం సమర్పయామి మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం ఓం సాష్టాంగ వందనం సమర్పయామి ఆనంద రంగ భంగినులకు సర్వాంగ చుంబనాలు వందనం
Watch Padaharu Kalalaku Song Video
Padaharu Kalalaku song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Padaharu Kalalaku song is from this Annamayya movie.
Mano is the singer of this Padaharu Kalalaku song.
This Padaharu Kalalaku Song lyrics is penned by jk baravi.