Hari Namame song lyrics penned by Annamayya Sankirthanalu, music composed by M M Keeravani, and sung by S.P.Balasubramanyam,M.M Keeravani,Anuradha Palakurthi,Anand Battacharya from the movie Annamayya (1997).
Song Name | Hari Namame |
Singer | S.P.Balasubramanyam,M.M Keeravani,Anuradha Palakurthi,Anand Battacharya |
Music | M M Keeravani |
Lyricst | Annamayya Sankirthanalu |
Movie | Annamayya (1997) |
Hari Namame Song lyrics
Hari Namame Song Lyrics in Telugu హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ రంగనాధ శ్రీరంగనాధ రంగనాధ శ్రీరంగనాధ వేదములు సూతింపగా వేడుకలు దైవారాగా ఆదరించి దాసులా మోహన నరసింహుడు మోహన నరసింహుడు మోహన నరసింహుడు కట్టెదుర వైకుంఠము కాణాచయినా కొండ తెట్టెలాయే మహీమెలె తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణాచయినా కొండ తెట్టెలాయే మహీమెలె తిరుమల కొండ తిరుమల కొండ బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానా ఆహి తందనానాపురె తందనానా భళా తందనానా పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానా భళా తందనానా నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే అండనేబంటు నిద్ర ఆదియు నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టభూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టభూమి ఒకటే చండాలుడుండెట్టి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే కడిగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జేడీయు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే కడుపుణ్యాలను పాపకర్ములను సరిగావా జేడీయు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానా ఆహి తందనానాపురె తందనానా భళా తందనానా పర బ్రహ్మమొక్కటే భళా తందనాన పర బ్రహ్మమొక్కటే భళా తందనాన పర బ్రహ్మమొక్కటే భళా తందనాన
Watch Hari Namame Song Video
Hari Namame song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Hari Namame song is from this Annamayya (1997) movie.
S.P.Balasubramanyam,M.M Keeravani,Anuradha Palakurthi,Anand Battacharya is the singer of this Hari Namame song.
This Hari Namame Song lyrics is penned by Annamayya Sankirthanalu.