Madhura Nagarilo song lyrics penned by Chandrabose, music composed by M M Keeravani, and sung by Sreenidhi, Nayana Nair & Kaala Bhairava from the movie PELLI SANDAD.
Song Name | Madhura Nagarilo |
Singer | Sreenidhi, Nayana Nair & Kaala Bhairava |
Music | M M Keeravani |
Lyricst | Chandrabose |
Movie | PELLI SANDAD |
Madhura Nagarilo Song lyrics
Madhura Nagarilo Song Lyrics in English Madhura Nagarilo Yamuna Thatilo Murali Swaramule Musirina Yadhalo Kurisenanta Muripaala Vaana Layalai Hoyalai Jalajala Jathulai AaAa AaAa AaAa Aaa GalaGala Gathulai, AaAa Valapula Shruthulai Vayasula Aathruthalai Dorakka Dorakka Dhorikindhi Thalukku Chilaka Idhi Palakka Palakka Palikesthu Jhalakku Visirinadhi Rendu Kallallo Kallu Petti Kougilla Illu Katti Nachhaavu Nuvvu Annadhi Gunde Gummamlo Kaalu Petti Guttantha Bayata Petti Gurthunchukomannadhi Madhura Nagarilo Oo Oo Oo OoOo Oo Madhura Nagarilo Yamuna Thatilo, Oo Oo Murali Swaramule Musirina Yadhalo, Oo Oo Chenthakochheyyagaane Chemakku Chemakku Churukku Churukku Chatukku Chatukku Chitukkule Cheyyi Patteyyagaane Thadakku Thadakku Dhinakku Dhinakku Udukku Udukku Dhudukkule Nuvvu Leka Chandamama Chinnaboye Ninnu Cheri Vennelantha Velluvaaye Nuvvu Raaka Mallepoolu Thellaboye Ninnu Thaaki Poola Guttu Thelikaaye Ee Maatake Ee Rojuke… Innaallu Vechaane Dorakka Dorakka Dhorikindhi Thalukku Chilaka Idhi Palakka Palakka Palikesthu Jhalakku Visirinadhi Rendu Kallallo Kallu Petti Kougilla Illu Katti Nachhaavu Nuvvu Annadhi Gunde Gummamlo Kaalu Petti Guttantha Bayata Petti Gurthunchukomannadhi Madhura Nagarilo Oo Oo Oo OoOo Oo Madhura Nagarilo Yamuna Thatilo, Oo Oo Murali Swaramule Musirina Yadhalo, Oo Oo Madhura Nagarilo Song Lyrics in Telugu మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే… ముసిరిన యదలో కురిసెనంట మురిపాల వాన లయలై హొయలై జలజల జతులై ఆఆ ఆఆ ఆఆ ఆ గలగల గతులై, ఆఆ ఆఆ వలపుల శ్రుతులై వయసుల ఆత్రుతలై దొరక్క దొరక్క దొరికిందీ తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ ఝలక్కు విసిరినది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఇల్లు కట్టి టెన్ టు ఫైవ్ నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మంలో కాలు పెట్టి గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది మధురా నగరిలో ఓ ఓ ఓ ఓఓఓ ఓ మధురా నగరిలో యమునా తటిలో, ఓ ఓ మురళీ స్వరములే ముసిరిన యదలో, ఓ ఓ చెంతకొచ్చెయ్యగానే చెమక్కు చెమక్కు చురుక్కు చురుక్కు చటుక్కు చటుక్కు చిటుక్కులే చెయ్యి పట్టెయ్యగానే తడక్కు తడక్కు దినక్కు దినక్కు ఉడుక్కు ఉడుక్కు దుడుక్కులే నువ్వులేక చందమామ చిన్నబోయే నిన్ను చేరి వెన్నెలంత వెల్లువాయే నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే నిన్ను తాకి పూల గుట్టు తేలికాయే ఈ మాటకే ఈరోజుకే… ఇన్నాళ్ళు వేచానే దొరక్క దొరక్క దొరికిందీ తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ ఝలక్కు విసిరినది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఇల్లు కట్టి టెన్ టు ఫైవ్ నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మంలో కాలు పెట్టి గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది మధురా నగరిలో ఓ ఓ ఓ ఓఓఓ ఓ మధురా నగరిలో యమునా తటిలో, ఓ ఓ మురళీ స్వరములే ముసిరిన యదలో, ఓ ఓ
Watch Madhura Nagarilo Song Video
Madhura Nagarilo song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Madhura Nagarilo song is from this PELLI SANDAD movie.
Sreenidhi, Nayana Nair & Kaala Bhairava is the singer of this Madhura Nagarilo song.
This Madhura Nagarilo Song lyrics is penned by Chandrabose.