Coma Coma Coma song lyrics penned by Ramajogayya Sastry, music composed by Ghibran, and sung by Kunal Ganjawala,Yazin Nizar from the movie Run Raja Run (2014).
Song Name | Coma Coma Coma |
Singer | Kunal Ganjawala,Yazin Nizar |
Music | Ghibran |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Run Raja Run (2014) |
Coma Coma Coma Song lyrics
Coma Coma Song Lyrics in Telugu కోమా కోమా కోమా ఎహ్ హై ప్రేమ కోమా దిళ్లు ఫుజియామా ధడేల్ అంటూ పేలిందే క్యా కియ్యరే భామ హోం గయా హుంగామ దిమ్మ తిరిగి బొమ్మ ఉల్టా పులట అయ్యిందే ల ల ల లక్కీ ఛాన్స్ ల ల ల లవ్లీ ట్రాన్స్ పిల్ల నీవల్లే చేస్తున్న గాల్లో గంగ్నమ్ డాన్స్ బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం బూమ్ బూమ్ మన్ మార్జి టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం ఏబిసి రానే రాదూ 123 గురుతే లేదు ఏల్ కేజీ పిల్లొన్నయిపోయా ఎటిఎం పిన్ కోడ్ అయినా మెమోరీ లో లేనే లేదు అంత లూవీ మాఫియా నించున్న చోటే కంచు స్టాట్యూయే ల ఫ్రీజ్ అయ్యేలా లవ్లీ డేంజర్ లో పడిపోయా ఐసా హై టెన్షన్ తీగై నన్ను అల్ రౌండు లాక్ అప్ చేసి ఫుసే ఏ పీకేసవమ్మయా బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం బూమ్ బూమ్ మన్ మార్జి టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం పెర్ఫ్యూమ్ సముద్రం లోన ఫ్రెఅకీ గ స్కూబా డైవింగ్ చేస్తున్న ఫీలింగ్ వొచ్చిందే రెయిన్బో రెక్కలని తొడిగి బంగీ జంప్ దూకేస్తున్న ఆనందం అల్లాడించిందే వెన్నెల్లో మెరిసే మంచు తిన్నెల్లో స్కెయింగ్ చేసే థ్రిల్ ఏంటో నేడే తెలిసిందే ఓసి పిల్ల నువ్వు హాగ్ ఇస్తుంటే లోలోపలి ఆకలి గొంతు ఒన్స్ మోర్ అని విస్ట్లే ఇస్తున్నదే కోమా కోమా కోమా ఎహ్ హై ప్రేమ కోమా దిళ్లు ఫుజియామా ధడేల్ అంటూ పేలిందే క్యా కియ్యరే భామ హోం గయా హుంగామ దిమ్మ తిరిగి బొమ్మ ఉల్టా పల్టా అయ్యిందే ల ల ల లక్కీ ఛాన్స్ ల ల ల లవ్లీ ట్రాన్స్ పిల్ల నీవల్లే చేస్తున్న గాల్లో గంగ్నమ్ డాన్స్ బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం బూమ్ బూమ్ మన్ మార్జి టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం Coma Coma Song Lyrics in English Coma Coma Coma Ye Hai Prema Coma Dhillu Fujiyama Dhadelantu Pelindhe Kya Kiyare Bhama Ho Gaya Hungama Dhimma Thirigi Bomma Ultaa Pulta Ayyindhe La La La Lucky Chance La La La Lovely Trance Pilla Neevalle Chesthunna Gallo Gangnam Dance Boom Boom Its Crazy Time Boom Boom Its Cozy Time Boom Boom Man Marjee Time One More Time One More Time Boom Boom Its Party Time Boom Boom Its Freaky Time Boom Boom Man Masthi Time One More Time One More Time ABC Raane Radhu 123 Gurthe Ledhu LKG Pillonnayipoya ATM Pincode Ayinaa Memory Lo Lene Ledhu Antha Luv Maafiyaa Ninchunna Chote Kanchu Statue La Freeze Ayyela Lovely Danger Lo Padipoyaa Aisa High Tension Theegai Nannu All Roundu Lock Up Chesi Fuse-e Peekesavammayaa... Boom Boom Its Crazy Time Boom Boom Its Cozy Time Boom Boom Man Marjee Time One More Time One More Time Boom Boom Its Party Time Boom Boom Its Freaky Time Boom Boom Man Masthi Time One More Time One More Time Perfume Samudram Lona Freakeega Scuba Diving Chesthunna Feelingochinde Rainbow Rekkalne Thodigi Bungee Jump Dookesthunna Aanandam Alladinchinde Vennello Merise Manchu Thinnello Skeeying Chese Thrillento Nede Thelisinde Osi Pilla Nuvu Huggisthunte Lolopali Aakali Gonthu Once More Ani Whistle Esthunnade Coma Coma Coma Ye Hai Prema Coma Dhillu Fujiyama Dhadelantu Pelindhe Kya Kiyare Bhama Ho Gaya Hungama Dhimma Thirigi Bomma Ultaa Pulta Ayyindhe La La La Lucky Chance La La La Lovely Trance Pilla Neevalle Chesthunna Gallo Gangnam Dance Boom Boom Its Crazy Time Boom Boom Its Cozy Time Boom Boom Man Marjee Time One More Time One More Time Boom Boom Its Party Time Boom Boom Its Freaky Time Boom Boom Man Masthi Time One More Time One More Time
Watch Coma Coma Coma Song Video
Coma Coma Coma song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Coma Coma Coma song is from this Run Raja Run (2014) movie.
Kunal Ganjawala,Yazin Nizar is the singer of this Coma Coma Coma song.
This Coma Coma Coma Song lyrics is penned by Ramajogayya Sastry.