Gnani Sugnani song lyrics penned by Sk Baji, music composed by Sk Baji, and sung by Mangli from the movie Mangli .
Song Name | Gnani Sugnani |
Singer | Mangli |
Music | Sk Baji |
Lyricst | Sk Baji |
Movie | Mangli |
Gnani Sugnani Song lyrics
Gnani Sugnani Song Lyrics In English Gnanike Eruka Sugnanula Marugu Agnaniki Emerukaa… Vaaru Unde Sthalamu Sadhgurudunde Marugu… Agnaniki Emerukaa… Vaaru Unde Sthalamu Sadhgurudunde Marugu… Naanaaka Ruchulannee… Naalkaku Erukaa Naanaaka Ruchulannee… Naalkaku Erukaa Itlaa Kundalembadi Thirige… Theddukemerukaa //Gnanike Eruka// Vanamu Singaarambu… Koyilakerukaa Vanamu Singaarambu… Koyilakerukaa Itlaa Kampaalembadi Thirige… Kakikemerukaa //Gnanike Eruka// Baataa Singaarambu… Ashwaanikerukaa Baataa Singaarambu… Ashwaanikerukaa Itlaa Garikaa Thuttelu Thine… Gaadidhakemerukaa //Gnanike Eruka// Nagaswaramu Motha… Naagupaamukerukaa Nagaswaramu Motha… Naagupaamukerukaa Itlaa Thungaalembadi Thirige Thutyaakemerukaa //Gnanike Eruka// Madugu Singaarambu… Masthyaanikerukaa Madugu Singaarambu… Masthyaanikerukaa Itlaa Kadalaa Kadalaa Thirige… Kappaakemerukaa Gnanike Eruka Sugnanula Marugu Agnaniki Emerukaa… Vaaru Unde Sthalamu Sadhgurudunde Marugu… Sadhgurudunde Marugu… ||4|| OO OoOo Oo… Oo Oo Oo Gnani Sugnani Song Lyrics In Telugu జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుకా నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుకా ఇట్లా కుండలెంబడి తిరిగే… తెడ్డుకేమెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… వనము సింగారంబు… కోయిలకెరుకా వనము సింగారంబు… కోయిలకెరుకా ఇట్లా కంపాలెంబడి తిరిగే… కాకికేమెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… బాటాసింగారంబు… అశ్వానికెరుకా బాటాసింగారంబు… అశ్వానికెరుకా ఇట్లా గరికా తుట్టెలు తినే… గాడిదకేమెరుకా //జ్ఞానికే ఎరుక// నాగస్వరము మోత… నాగుపాముకెరుకా నాగస్వరము మోత… నాగుపాముకెరుకా ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్యాకేమెరుకా //జ్ఞానికే ఎరుక// మడుగు సింగారంబు… మత్స్యానికెరుకా మడుగు సింగారంబు… మత్స్యానికెరుకా ఇట్లా కడలా కడలా తిరిగే… కప్పాకేమెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు… సద్గురుడుండే మరుగు… ||4|| ఓ ఓ ఓ ఓఓ… ఓఓ ఓఓ
Watch Gnani Sugnani Song Video
Gnani Sugnani song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Gnani Sugnani song is from this Mangli movie.
Mangli is the singer of this Gnani Sugnani song.
This Gnani Sugnani Song lyrics is penned by Sk Baji.