Tillu Anna DJ Pedithe song lyrics penned by Kasarla Shyam, music composed by Ram Miriyala, and sung by Ram Miriyala from the movie DJ TILLU .
Song Name | Tillu Anna DJ Pedithe |
Singer | Ram Miriyala |
Music | Ram Miriyala |
Lyricst | Kasarla Shyam |
Movie | DJ TILLU |
Tillu Anna DJ Pedithe Song lyrics
DJ TILLU Song Lyrics in English Lalaguda Amberpeta Mallepalli Malakpeta Tillu Anna DJ Pedithe Tilla Tilla Aadaalaa Malleshanna Dhawathlaa Bannu Gaani Baarathlaa Tillu Anna Digindante Dinchak Dinchak Dhunkaala DJ Tillu Peru Veeni Style Ye Veru Sokemo Hero Theeru Kottedhi TheenMaaru DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu BaseU Jara Penchi Kottu Boxlu Paligetattu DJ Tillu Peru Veeni SoundYe Veru Cutjesi Kottindante Dhaddharillu DanceU Flooru DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu… DJ Tillu Kottu Kottakunte Naameedhottu 96—9-333-222 Any Function In The Junction Call Me, The Name is DJ Tillu Are, Chemki ShirtU, Aaha Veeni Gunguru Juttu, Oho Attaa Ellindante Sir Le Salaam Kottu Ye, Gully Suttu, Aaha Atthare Jallinattu, Oho Masthugaa Navvindante Porilaa Dhillu Phattu, Adhi Anna Photo Pettukoni Gym Centerlannee Poti Vadi Vadi Publicity Jetthaye Veeni Hawaa Jootthe Poraalalla Shivaale CorporatorKainaa Directgaa Phone Kodathaade, O DJ Tillu Peru Veeni Style Ye Veru Sokemo Hero Theeru Kottedhi TheenMaaru DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu BaseU Jara Penchi Kottu Boxlu Paligetattu DJ Tillu Peru Veeni SoundYe Veru Cutjesi Kottindante Dhaddharillu DanceU Flooru DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu… DJ Tillu Kottu Kottakunte Naameedhottu DJ TILLU Song Lyrics in Telugu లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటె డించక్ డించక్ దున్కాలా డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటె దద్దరిల్లు డాన్సు ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు 96—9-333-222 ఎనీ ఫంక్షన్ ఇన్ ద జంక్షన్ కాల్ మీ, ద నేమ్ ఈజ్ డీజే టిల్లు అరె, చమ్కీ షర్టు, ఆహ వీని గుంగురు జుట్టు, ఒహో అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు ఏ, గల్లీ సుట్టూ, ఆహ అత్తరే జల్లినట్టు, ఒహో మస్తుగా నవ్విండంటే పోరిలా దిల్లు ఫట్టు, అది అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే, ఓ డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటె దద్దరిల్లు డాన్సు ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు
Watch Tillu Anna DJ Pedithe Song Video
Tillu Anna DJ Pedithe song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Tillu Anna DJ Pedithe song is from this DJ TILLU movie.
Ram Miriyala is the singer of this Tillu Anna DJ Pedithe song.
This Tillu Anna DJ Pedithe Song lyrics is penned by Kasarla Shyam.