Abacha song lyrics penned by Chandra Bose, music composed by Shankar-Ehsaan-Loy, and sung by Mahalakshmi iyer, Shilpa Rao from the movie Konchem Ishtam Konchem Kashtam .
Song Name | Abacha |
Singer | Mahalakshmi iyer, Shilpa Rao |
Music | Shankar-Ehsaan-Loy |
Lyricst | Chandra Bose |
Movie | Konchem Ishtam Konchem Kashtam |
Abacha Song lyrics
Abacha Song Lyrics in English Ammamma Ammamma, Ammammammoi Jamureyi Velallo Veerudalle Vasthaadu Bhamalunna Veedhullo Orakanta Choosthaadu Andamaina Maataltho, Hey… Aasha Reputhuntaadu Konchamaina Nammaaro… Antha Dochukelthaadu Idhigo Idhigo Ithade Ithade Mana Paduchu Yadhalakedhurupadina Muduru Madhanudu Poraa Pokiri Raaja… Aa Raja Poraa Dhookudu Raaja… Ye Raja Heyy Ja Ja Vankara Raja… Ye Raaraa Pora Jinkala Raaja… Raja Raja Abacha Abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha Abacha Abacha Abacha Abacha Abacha Abacha Heyy Ababacha Entha Panee Panulodhilesi Sogasulakesi Gutakalu Vese Pedda Panee Maa Roopu Rekha Pogide Nee Pedavikentha Kashtam Maa Chuttu Thirigi Arige Nee Kaallakentha Nashtam Chevilona Puvvulettu Chethil Vella Noppi Narakam Ayina Gaani Alupe Maani Mana Kuluku Geliki Pulupu Dhulupu Chilipi Krishnudu Pora Mayala Raja… Aa Raja Pora Markata Raja… Ye Raja Ja Jaa Thimmiri Raja… Ye Rara Pora Thikamaka Raja… Raja Raja Abacha Abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha Abacha Abacha Abacha Abacha Abacha Abacha Heyy Ababacha Kontepani Valalanu Vesi Nalugurilo Maa Viluvanu Penche Manchi Pani Nee Gaali Sokaleni Maa Mabbukedhi Varnam Nee Vedi Thaakaleni Maa Pasidi Kaadhu Haaram Nee Kanti Ghaatu Thagalaleni Ontikedhi Garvam Kanuke Vinuko Kabure Anuko Idhi Maguvanepudu Bayatapadani Manasu Chappudu Hey Ra Ra Mabbula Raja, Aa Raja Ra Ra Rangula Raja… Hey Raja Aaja Allari Raaja… Ye Rara Ra Ra Andari Raja… Raaja Abacha Abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha Abacha Abacha Abacha Abacha Abacha Abacha Heyy Ababacha Abacha Song Lyrics in Telugu అమ్మమ్మా అమ్మమ్మా, అమ్మమ్మమ్మోయ్ జామురేయి వేళల్లో… వీరుడల్లే వస్తాడు భామలున్న వీధుల్లో… ఓరకంట చూస్తాడు అందమైన మాటల్తో, హే… ఆశ రేపుతుంటాడు కొంచెమైన నమ్మారో… అంత దోచుకెల్తాడు ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు యదలకెదురుపడిన ముదురు మధనుడు పోరా పోకిరి రాజా… ఆ రాజా పోరా దూకుడు రాజా… ఏ రాజా హేయ్ జా జా వంకర రాజా… ఏ రారా పోరా జింకల రాజా… రాజా రాజా అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) హేయ్ అబ్బబ్బచ ఎంత పనీ పనులొదిలేసి సొగసులకేసి గుటకలు వేసే పెద్ద పనీ మా రూపు రేఖ పొగిడే… నీ పెదవికెంత కష్టం మా చుట్టు తిరిగి అరిగే… నీ కాళ్ళకెంత నష్టం చెవిలోన పువ్వులెట్టు… చేతి వేళ్ళ నొప్పి నరకం అయినా గాని… అలుపే మాని మన కులుకు గెలికి పులుపు దులుపు చిలిపి కృష్ణుడు పోరా మాయల రాజా… ఆ రాజా పోరా మర్కట రాజా… ఏ రాజా జా జా తిమ్మిరి రాజా… ఏ రారా పోరా తికమక రాజా… రాజా రాజా అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) హేయ్ అబ్బబ్బచ కొంటె పనీ వలలను వేసీ నలుగురిలో మా విలువను పెంచే మంచి పనీ నీ గాలి సోకలేనీ… మా మబ్బుకేది వర్షం నీ వేడి తాకలేని… మా పసిడి కాదు హారం నీ కంటి ఘాటు తగలలేని… ఒంటికేది గర్వం కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువనెపుడు బయటపడని మనసు చప్పుడు హే రా రా మబ్బుల రాజా, ఆ రాజా రా రా రంగుల రాజా… హే రాజా ఆజా అల్లరి రాజా… ఏ రారా రా రా అందరి రాజా, రాజా అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) హేయ్ అబ్బబ్బచ
Watch Abacha Song Video
Abacha song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Abacha song is from this Konchem Ishtam Konchem Kashtam movie.
Mahalakshmi iyer, Shilpa Rao is the singer of this Abacha song.
This Abacha Song lyrics is penned by Chandra Bose.