Catch Me song lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Neha Bhasin, Jaspreet Jasz from the movie Khiladi .
Song Name | Catch Me |
Singer | Neha Bhasin, Jaspreet Jasz |
Music | Devi Sri Prasad |
Lyricst | Shree Mani |
Movie | Khiladi |
Catch Me Song lyrics
Catch Me Song Lyrics in English Hello Mister Macho Man Naatho Konchem Nacho Man Naughtu Date Ye Pucho Man Missaithe Raadhu Socho Man Right-U Ledhu Wrong-U Ledhu Range Leni Night Ye Ledhu Rangamloki Robin Hooddai Raaraa Superman Hey, Whiskey Leni Glass Ye Ledhu Riske Leni Race Ye Ledhu Mask Ye Leni Face Ye Ledhu Kaasko Spiderman Catch Me Catch Me Catch Me… If You Can? Teach Me Teach Me Teach Me… What You Can? Hey Party Man Naa DJ Mix Ye Neeku Nachhindha Sye Ante Fluorescent Kaanthullona Favorite Music Tho Naa Dance Floor Ye Baddhalu Kodadham Raa Heyy, Baby Girl Nee Beauty Treat Ye Pichhekkinchindhe Nuvvunte Pound Nunchi Yuro Dhaaka Undadhinka Manake Dokaa Chindhulesi Chitthe Cheddhaam Raa Hey Dollar Kosam Gaalam Vese Jaalarila Fishing Hook Ye Veyyaku Edholaa Nee Glamour Kosam Scheme Ye Vesha Ee Vela Ye Scamo Chesi Nee Sotthantha Dhochelaa Catch Me Catch Me Catch Me… If You Can? Teach Me Teach Me Teach Me… What You Can? Heyy, Khiladi Nee Killer Choopuki Olle Allaadi Bulletlaa Guchhukunte Gundellona Rechhipoye Natyamthona Lady Nemalai Neetho Naa Body Heyy Ammaadi Nee Andam Aayudhamalle Ventaadi Katthulne Dhinchuthundhi Sokul Vaadi Dhanchuthundhe Naapai Dhaadi Penchuthundhe Rakthamlo Vedi Hey, Silly Silly Maatalu Chaalinka Neeloni Romance Ni Theeyinkaa Nee Chaini Chaini Merupula Mojinka Nee Jilugulu Mottham Kaajesthaane Neninka Catch Me Catch Me Catch Me… If You Can? Teach Me Teach Me Teach Me… What You Can? Catch Me Song Lyrics in Telugu హలో మిస్టర్ మాచో మ్యాన్ నాతో కొంచెం నాచో మ్యాన్ నాటీ డేటే పూచో మ్యాన్ మిస్సయితే రాదు సోచో మ్యాన్ రైటు లేదు రాంగు లేదు రంగే లేని నైటే లేదు రంగంలోకి రాబిన్ హుడ్డయ్ రారా సూపర్ మ్యాన్ హే, విస్కే లేని గ్లాసే లేదు రిస్కే లేని రేసే లేదు మాస్కే లేని ఫేసే లేదు కాస్కో స్పైడర్ మ్యాన్ క్యాచ్ మీ, క్యాచ్ మీ క్యాచ్ మీ… ఇప్ యూ కెన్? టీచ్ మీ, టీచ్ మీ టీచ్ మీ… వాట్ యూ కెన్? హే పార్టీ మ్యాన్ నా డీజే మిక్సే నీకు నచ్చిందా సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన ఫెవరెట్ మ్యూజిక్ తో నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా హేయ్, బేబీ గర్ల్ నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక ఉండదింకా మనకే డోకా చిందులేసి చిత్తే చేద్దాంరా హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ… ఇప్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ… వాట్ యూ కెన్? హేయ్, ఖిల్లాడి నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన రెచ్చిపోయే నాట్యంతోన లేడి నెమలై నీతో నా బాడీ హేయ్ అమ్మాడి..! నీ అందం ఆయుధమల్లే వెంటాడి కత్తుల్నే దించుతుంది సోకుల్ వాడి దంచుతుందే నాపై దాడి పెంచుతుందే రక్తంలో వేడి హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా నీలోని రొమాన్స్ ని తీయింకా నీ చైనీ చైనీ మెరుపుల మోజింక నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ… ఇప్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ… వాట్ యూ కెన్?
Watch Catch Me Song Video
Catch Me song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Catch Me song is from this Khiladi movie.
Neha Bhasin, Jaspreet Jasz is the singer of this Catch Me song.
This Catch Me Song lyrics is penned by Shree Mani.