Gijjagiri song lyrics penned by Kasarla Shyam, music composed by Madeen SK, and sung by Mangli, Kanakavva from the movie Mangli.
Song Name | Gijjagiri |
Singer | Mangli, Kanakavva |
Music | Madeen SK |
Lyricst | Kasarla Shyam |
Movie | Mangli |
Gijjagiri Song lyrics
Gijjagiri Song Lyrics in Telugu గిజ్జగిరి తొవ్వలోనా… గిజ్జగిరి తొవ్వలోన ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ రాజపాడిపట్టవోతే ఒలగుమ్మ నాయిగుమ్మ రాతిగోడదుంకి పాయె ఒలగుమ్మ నాయిగుమ్మ రాజనాలు బుక్కి వచ్చే ఒలగుమ్మ నాయిగుమ్మ కొక్కొరోక్కో కొక్కో కో క్కో కొక్కోరొక్కో రాజనాలు బుక్కి వత్తే ఒలగుమ్మ నాయిగుమ్మ కాపుకొడుకు కళ్లజూసే ఒలగుమ్మ నాయిగుమ్మ తరిమి తరిమి పట్టుకునే ఒలగుమ్మ నాయిగుమ్మ తరిమి తరిమి పట్టుకొని ఒలగుమ్మ నాయిగుమ్మ గుడిసెలకు తీస్కాపాయే ఒలగుమ్మ నాయిగుమ్మ గుడిసెలకు తీస్కాపాయే ఒలగుమ్మ నాయిగుమ్మ ఓరి వారి వారి వారి ఓరి వారి గుడిసెలకు తీస్కాపోతే ఒలగుమ్మ నాయిగుమ్మ గుడాలు వెడ్తాడానుకుంటి ఓలగుమ్మా నాయిగూమ్మ గుడాలు వెడ్తాడానుకుంటి ఒలగుమ్మ నాయిగుమ్మ గుడాలు కాదు గిడాలు కాదు ఒలగుమ్మ నాయిగుమ్మ సప్ప సప్ప సంపవట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ సప్ప సప్ప సంపవట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ ఓలమ్మ కోడిపుంజు పందాల కోడిపుంజు పంచాతి వెట్టినాదే ఎట్ల ఎల్లిపాయే రోజు వవ్వారే కోడిపుంజు వయ్యారి కోడిపుంజు కీసులాట పాడుగాను గింజలేసి దీన్ని గుంజు ఖిల్లాడి కోడిపుంజు వవ్వారే కోడిపుంజు కొట్లాటవెట్టినాది కోసుకుని దీన్ని నంజు గిజ్జగిరి తొవ్వలోన గిజ్జగిరి గిజ్జగిరి గిజ్జగిరి తొవ్వలోన ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ కొక్కోరోక్కో కొక్కో కో క్కో కొక్కోరోక్కో పచ్చిపాల కంకిమీద ఒలగుమ్మ నాయిగుమ్మ పాలపిట్టలొచ్చి ఆలే ఒలగుమ్మ నాయిగుమ్మ పాలపిట్టలొచ్చి ఆలే ఒలగుమ్మ నాయిగుమ్మ కంచె ఎక్కి కాపుకొడుకు ఒలగుమ్మ నాయిగుమ్మ కూ అని కీకలేసే ఒలగుమ్మ నాయిగుమ్మ కూ అని కీకలేసే ఒలగుమ్మ నాయిగుమ్మ (ఒలగుమ్మ ఒలగుమ్మ ఒలగుమ్మ నాయిగుమ్మ) కూ అని కీకలేసి ఒలగుమ్మ నాయిగుమ్మ వడిసేలా సేతవట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ వడిగే వడిగే వన్నె రువ్వే ఒలగుమ్మ నాయిగుమ్మ ఒరయ్యో పాలపిట్టా వీడేమో నన్నుగొట్టా ఆ కన్నె సూపులల్ల ఒళ్ళు మండే సిట్టసిట్ట నేనేమో ఉరకవట్ట నాసెయ్యి దొరకవట్ట ఈ గిల్లీ గిచ్చులల్ల ఎర్రగయ్యే బుగ్గసొట్ట ఒడిసేల రాళ్లువెట్ట సాటుంగ కన్నుగొట్టా నా కొంగు ఇడ్సవెడితే దాటిపోత సెరువు కట్ట గిజ్జగిరి తొవ్వలోనా గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జగిరి తొవ్వలోన ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ (ఓరి వారీ వారి వారి ఓరి వారి) కొయ్యి వడిగే నన్ను రువ్వి ఒలగుమ్మ నాయిగుమ్మ తాడు సేతవట్టినాడే ఒలగుమ్మ నాయిగుమ్మ తాడు సేతవట్టినాడే ఒలగుమ్మ నాయిగుమ్మ తాడు సేత వట్టుకుంటే ఒలగుమ్మ నాయిగుమ్మ ఉయ్యాలా గడుతడనుకుంటి ఒలగుమ్మ నాయిగుమ్మ ఉయ్యాలా గడుతడనుకుంటి ఒలగుమ్మ నాయిగుమ్మ (కొక్కోరోక్కో కొక్కో కో క్కో కొక్కోరోక్కో) ఉయ్యాలా గడుతడనుకుంటే ఒలగుమ్మ నాయిగుమ్మ మంచెకొమ్మకిరిసికట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ మంచెకొమ్మకిరిసికట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ పుట్టమీది గొడ్డు కర్ర ఒలగుమ్మ నాయిగుమ్మ పీకి సేత వట్టినాడే ఒలగుమ్మ నాయిగుమ్మ పీకి సేత వట్టినాడే ఒలగుమ్మ నాయిగుమ్మ (ఒలగుమ్మ ఒలగుమ్మ ఒలగుమ్మ నాయిగుమ్మ) వాని కట్టమేమి తింటి ఒలగుమ్మ నాయిగుమ్మ తింపి తింపి కొట్టవట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ తింపి తింపి కొట్టవట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ వీడేమి పెట్టె మందు నేనెట్ల సెప్పుకుందు ఇడుస్తలేడు దొరికెనంటే సాలు సిన్న సందు వాడుంటే కంట్ల ముందు నానోటి మాట బందు ఈ మోటు శాతలేను ఎట్లా నేను తట్టుకుందు వాకిట్ల నేనుందు బజాట్ల మొత్తుకుందు ఇచ్చేస్తా బండిమీతు ఈడి సెయ్యి పట్టుకుందు గిజ్జగిరి తొవ్వలోనా గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జగిరి తొవ్వలోన జగీరి జగీరి గిజ్జగిరి తొవ్వలోన ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ (ఓరి వారీ వారి వారి ఓరి వారి)
Watch Gijjagiri Song Video
Gijjagiri song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Gijjagiri song is from this Mangli movie.
Mangli, Kanakavva is the singer of this Gijjagiri song.
This Gijjagiri Song lyrics is penned by Kasarla Shyam.