Ravanamma song lyrics penned by Bhaskara Bhatla, music composed by Raghu Kunche, and sung by Raghu Kunche from the movie Bumper Offer .
Song Name | Ravanamma |
Singer | Raghu Kunche |
Music | Raghu Kunche |
Lyricst | Bhaskara Bhatla |
Movie | Bumper Offer |
Ravanamma Song lyrics
Ravanamma Song Lyrics In English Maharani Sree Ravanamma Gaariki Dandesi Dandam Etti Nee Koduku Teliyajeyandhi Emanagaa..! Aarthika Maandyam Vachhi Papanchikamanthaa Thalakindulaipothundhi Real Estate Emo Kuppa Koolipoyindhi Software Fieldemo Debbadi Poyindhi Ee Sangathulanni Pedda Manasutho Nuvvu Ardham Chesukoni Ee Mangalam Maaniveyya Valayunu Avunattu Marsipoyaanu America Nunchi Manollandaru Thatta Butta Sardukuni Vachhetthunnaare Thalli Dabbulu Kattaleka Dubai Airport Lo Vadilesi Vachhetthunnaaranta Carlu Nee Mogudu Gumastha… Nenemo Bewarsu Mari Ilaanti Bad Position Lo Chesukomantaava Pelli..? Chesukomantaava Pelli Enduke, Hey Whats Wrong With You Maama Pellenduke Tassaadhiyya Vadileyye Ammaa Enduke Ravanamma… Pellenduke Ravanamma Enduke Ravanamma… Pellenduke Ravanamma Taanu Dhoora Sandhu Ledhu, Yo Taanu Dhoora Sandhu Ledhu, Yo Taanu Dhoora Sandhu Ledhu Medakemo Dolaa Ravanamma Sathaayinchake Ravanamma Baagodhe Ravanamma Chi Chi Antaare Ravanamma Mummy Aape… Mummy Iha Vaddhe Chicken Mukka Ledhu Chilled Beer Chukka Ledhu Girl FriendU Ledhu Kaalchaneeki King Ledhu Eedchi Kodithe Dammidi Ledhu Appu Kooda Pudathaa Ledhu Cinema Ledhu Sarada Ledhu AtheeGathee Lene Ledhu Salarylostha Ledhu CellU Billu Kadatha Ledhu Burra Panichestha Ledhu Weekendu Selavu Ledhu Minga Methuku Ledhu, Yo Minga Methuku Ledhu, Yo Minga Methuku Ledhu Sampenga Noone Ravanamma Sathaayinchake Ravanamma Aagaage Ravanamma Kangaredipoke Ravanamma Love and Sit in Get in Park I Can’t, I Can’t Love You Gonna Sit-in Get-in Love We Can’t Sit No Fit No Kept in Haku I Don’t Wanna Damn Me Wanna Earn on Earn on More You All Will Break Break Me More I Don’t Wanna Lose It Again Make No Girlfriend Reach You Top of the World Pubbullo Crowd Ledhu Face Lona Navvu Ledhu Darja Bathuku Ledhu Pizza Burgerlu Levu Cheppukunte Siggu Chetu Cheppakapothe Gunde Potu Choosi Chaala Rojalaindhi Egaadhigaa Pachha Note ProjectuLunta Ledhu On Site Maata Ledhu Loanlu Vastha Ledhu Credit Cardulistha Ledhu Car-U Le Poyaaye Car-U Le Poyaaye, Yo Car-U Le Poyaaye Share Auto Migilene Ravanamma Sathaayinchake Ravanamma Thittake Ravanamma Shivaaletthake Ravanamma Thittake Ravanamma Shivaaletthake Ravanamma No Way Mummy… I Won’t Go Mummy Pilla Gillaa Boringe Pelli Gilli Silly Ye Rendu Kadathaa Building Ye Amma Konchem Dhimaage Kaastha Vinu Naa Planlu Kontaa Neeku Quarry-Lu Khareedhaina Building-U Masthu Mazaa Panollu Aa Ante Majaalu Aa Ante Khusheelu Aa Ante Dabbulu Aa Ante Sai Gaadu Aadi Kosam Vandalu Endukipudu Kothalu Ravanamma Koduku Katthilaanti Chaaku Ravanamma Koduku Padhunaina Chalk-u Ani Daapo Daapo Daapo Daa Shivaaletthake Ravanamma Ravanamma Song Lyrics In Telugu మహారాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండం ఎట్టి నీ కొడుకు తెలియజేయంది ఏమనగా..! ఆర్ధిక మాంద్యం వచ్చి పపంచికమంతా తల్లకిందులైపోతుంది రియల్ ఎస్టేటేమో కుప్ప కూలిపోయింది సాఫ్ట్వేర్ ఫీల్డేమో దెబ్బడి పోయింది ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకుని ఈ మంగళం మానివెయ్య వలయును అవునట్టు మర్సిపోయాను అమెరికా నుంచి మనోళ్లందరూ తట్ట బుట్ట సర్దుకుని… వచ్చేత్తున్నారే తల్లీ డబ్బులు కట్టలేక… దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేత్తున్నారంట కార్లు నీ మొగుడు గుమాస్తా… నేనేమో బేవార్సు మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో చేసుకోమంటావా పెళ్ళీ..?? (చేసుకోమంటావా పెళ్ళీ) ఎందుకే, హే వాట్స్ రాంగ్ విత్ యు మామ పెళ్లేందుకే తస్సాదియ్యా వదిలెయ్యే అమ్మా ఎందుకె రవణమ్మా… పెళ్లేందుకే రవణమ్మా ఎందుకె రవణమ్మా… పెళ్లేందుకే రవణమ్మా తాను దూర సందు లేదు, యో తాను దూర సందు లేదు, యో తాను దూర సందు లేదు మెడకేమో డోలా రవణమ్మా (సతాయించాకే రవణమ్మా బాగోదే రవణమ్మా చి చి అంటారే రవణమ్మా) మమ్మీ ఆపే… మమ్మీ ఇహ వద్దే చికెను ముక్క లేదు చిల్డు బీరు చుక్క లేదు గర్ల్ ఫ్రెండు లేదు కాల్చనీకి కింగ్ లేదు ఈడ్చి కొడితే దమ్మిడీ లేదు అప్పు కూడా పుడత లేదు సినిమా లేదు సరదా లేదు అతీగతీ లేనే లేదు సాలరీలొస్త లేదు సెల్లు బిల్లు కడత లేదు బుర్ర పనిచేస్తా లేదు వీకెండు సెలవు లేదు మింగ మెతుకు లేదు, యో మింగ మెతుకు లేదు, యో మింగ మెతుకు లేదు సంపెంగ నూనె రవణమ్మా సతాయించాకే రవణమ్మా ఆగాగే రవణమ్మా కంగారెడిపోకే రవణమ్మా పబ్బుల్లో క్రౌడ్ లేదు పేస్ లోన నవ్వు లేదు దర్జా బతుకు లేదు పిజ్జా బర్గర్లు లేవు చెప్పుకుంటే సిగ్గు చేటు చెప్పక పొతే గుండె పోటు చూసి చాలా రోజులైంది ఎగాదిగా పచ్చ నోటు ప్రాజెక్టులుంట లేదు ఆన్ సైట్ మాట లేదు లోన్లు వస్త లేదు క్రెడిట్ కార్డులిస్త లేదు కారులే పోయాయే కారులే పోయాయే, యో కారులే పోయాయే షేర్ ఆటో మిగిలెనే రవణమ్మా సతాయించాకే రవణమ్మా తిట్టకే రవణమ్మా శివాలెత్తకె రవణమ్మా తిట్టకే రవణమ్మా శివాలెత్తకె రవణమ్మా నో వే మమ్మీ… ఐ వోంట్ గో మమ్మీ పిల్ల గీల్లా బోరింగే పెళ్లి గిల్లి సిల్లీయే రెండు కడతా బిల్డింగే అమ్మ కొంచెం దిమాగే కాస్త విను నా ప్లాన్లు కొంటా నీకు క్వారీలు ఖరీదైన బిల్డింగు మస్తు మజా పనోళ్ళు ఆ అంటే మాజాలు ఆ అంటే ఖుషీలు ఆ అంటే డబ్బులు ఆ అంటే సాయి గాడు ఆది కోసం వందలు ఎందుకిపుడు కోతలు రవణమ్మ కొడుకు కత్తి లాంటి చాకు రవణమ్మ కొడుకు పదునైన చాకు అని డాపో డాపో డాపో డాపో డా శివాలెత్తకె రవణమ్మా
Watch Ravanamma Song Video
Ravanamma song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ravanamma song is from this Bumper Offer movie.
Raghu Kunche is the singer of this Ravanamma song.
This Ravanamma Song lyrics is penned by Bhaskara Bhatla.