Mana Oorilo Evadra Apedhi song lyrics penned by Pawan Basamsetti and Sri Harsha Emani, music composed by Pawan Ch, and sung by Anurag Kulkarni from the movie Rangabali.
Song Name | Mana Oorilo Evadra Apedhi |
Singer | Anurag Kulkarni |
Music | Pawan Ch |
Lyricst | Pawan Basamsetti and Sri Harsha Emani |
Movie | Rangabali |
Mana Oorilo Evadra Apedhi Song lyrics
Mana Oorilo Evadra Apedhi Song Lyrics in English Thoorupu Padamara Ye Dhikku Padavura Nuvve Maaku Dhikkuraa Gopuram Gudikiraa Aksharam Badikiraa Oopiri Nuvve Oorikiraa Chennai Nunchi China Daaka Yaada Leni Sarukuraa Sunnaakaina Value Ichhe Number One Annaraa PM Kainaa Anna Permission Undaalsindhe PM Kainaa Anna Permission Undaalsindhe Oorlo Aduge Pettaalante (Aey Aey, Koncham Ekkuvaindhiraa Nee Yamma, Mana Oorlo Manalni Evadra Aapedhi, Nuv Kottu) Ye Dhoolekkithe Godavale Pagilipothaayi Bulb’Le Manalni Aapedhi Evadule Manam Connect Ayithe KingU Le Lekunte Emukale Virigipothaayile Bike’la Paina Autola Paina Anna Neeye PhotosU Show Annatho Selfie Ante Adhe Peddha License Mana Oorike Undave Ye Puttagathule Are Mana Oorike Undave Ye Puttagathule Anna Ikkada Puttakapothe Sir Ani Baitoorlo Brathimaaladam Kannaa Orey Bava Antu Oorilo Kolor Egiresinnaa Yehe Shivudukaina Kailasamlo Comfort Raa Maava Sonthurlo Unde Sukham Yaada Ledhuraa (Anduke Mana Oorlo Manamunte) Wah Wa Bava Vasala Vasala Wah Wa Wah Wa Bava Vasala Vasala Wah Wa Wah Wa Bava Vasala Vasala Wah Wa Wah Wah Bava, Hatt Saalaa Wah Wa Bava Vasala Vasala Wah Wa Wah Wa Bava Vasala Vasala Wah Wa Wah Wa Bava Vasala Vasala Wah Wa Wah Wah Baavaa మన ఊర్లో మనల్ని Telugu Lyrics తూరుపు పడమర ఏ దిక్కు పడవురా నువ్వే మాకు దిక్కురా గోపురం గుడికిరా అక్షరం బడికిరా ఊపిరి నువ్వే ఊరికిరా చెన్నై నుంచి చైనా దాక యాడ లేని సరుకురా సున్నాకైనా వాల్యూ ఇచ్చే నెంబర్ వన్ అన్నరా పీఎంకైనా అన్న పర్మిషన్ ఉండాల్సిందే పీఎంఎం కైనా అన్నా పర్మిషన్ ఉండాల్సిందే ఊర్లో అడుగే పెట్టాలంటే (ఏయ్ ఏయ్… కొంచం ఎక్కువైందిరా నీ యమ్మ… మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది, నువ్ కొట్టో) ఏ, దూలెక్కితే గొడవలే పగిలిపోతాయి బల్బులే మనల్ని ఆపేది ఎవడులే మనం కనెక్ట్ ఐతే కింగులే లేకుంటె ఎముకలే విర్గిపోతాయిలే బైకుల పైన ఆటోల పైన అన్న నీయే ఫోటోసు షో అన్నతో సెల్ఫీ అంటే అదే పెద్ద లైసెన్స్ మన ఊరికే ఉండవే ఏ పుట్టగతులే అరె మన ఊరికే ఉండవే ఏ పుట్టగతులే, అన్న ఇక్కడ పుట్టకపోతే సార్ అని బైటూర్లో బ్రతిమాలడం కన్నా ఒరేయ్ బావ అంటూ ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా ఎహె శివుడుకైనా కైలాసంలో కంఫర్ట్ రా మావా సొంతూర్లో ఉండే సుఖం యాడ లేదురా (అందుకే మన ఊర్లో మనముంటే) వాహ్ వా బావా వసల వసల వాహ్ వా వాహ్ వా బావా వసల వసల వాహ్ వా వాహ్ వా బావా వసల వసల వాహ్ వా వా వా బావా హాట్ సాలా వాహ్ వా బావా వసల వసల వాహ్ వా వాహ్ వా బావా వసల వసల వాహ్ వా వాహ్ వా బావా వసల వసల వాహ్ వా, వా వా బావా
Watch Mana Oorilo Evadra Apedhi Song Video
Mana Oorilo Evadra Apedhi song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Mana Oorilo Evadra Apedhi song is from this Rangabali movie.
Anurag Kulkarni is the singer of this Mana Oorilo Evadra Apedhi song.
This Mana Oorilo Evadra Apedhi Song lyrics is penned by Pawan Basamsetti and Sri Harsha Emani.